Chandramukhi 2: లక లక లక అంటూ అందర్నీ భయపెట్టిన చంద్రముఖి సినిమా సీక్వెల్ చంద్రముఖి 2 కోసం ఎదురుచూస్తుంటే ఇదే గుడ్‌న్యూస్ త్వరలో ఓటీటీ విడుదలకు అంతా సిద్ధమౌతోంది. ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుందో తెలుసుకుందాం.
Akshy Kumar new Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నయా మూవీ ఓ మై గాడ్ 2. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. ధియేటర్లతో సమానంగా సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్ కావల్సిన భాషలో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది.
Pushpa 2 Movie: మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్’ ఒకటి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.
RDX on OTT: చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన చిత్రాల్లో మాలీవుడ్ మూవీ 'ఆర్డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' ఒకటి. ఈ బ్లాక్ బాస్టర్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Varun Tej latest Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నయా మూవీ 'గాండీవధారి అర్జున'. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఇది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుందంటే?
Jio offers Netflix: టెలీకం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రముఖ ఓటీటీ సేవల్ని కూడా ఉచితంగా అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Jio Recharge With Free Netflix Subscription: రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్ న్యూస్. మీ జియో మొబైల్ రీచార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ డేటాతో పాటు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే మస్త్ అనిపిస్తుంది కదా.. కానీ తమ కస్టమర్లకు ఇది సాధ్యమే అంటోంది రిలయన్స్ జియో.
OTT Movies: కరోనా సంక్షోభ సమయం నుంచి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే కొత్త కొత్త సినిమాలు ఓటీటీలో తప్పకుండా విడుదలవుతున్నాయి.
Offers On JIO Recharge Plans: జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. తొలిసారి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. రూ.1099, రూ.1499 ప్లాన్లను కస్టమర్లకు పరిచయం చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Jio Prepaid Offers: దేశంలో అతిపెద్ద టెలీకం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త ఆఫర్లు ప్రకటించింది. జియో ప్రీ పెయిడ్ ప్లాన్స్‌తో కొత్తగా ప్రముఖ ఓటీటీ వేదికల సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందించనుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ ‘'హార్ట్ ఆఫ్ స్టోన్'’ (Heart of Stone) మూవీ ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్న ఆలియా. తన సహనటులకు తెలుగు నేర్పించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Guns & Gulaabs trailer: దుల్కర్ సల్మాన్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్ లో నటిస్తున్న వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. అంతేకాకుండా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా 'వినోదయ సిత్తం' అనే తమిళ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.
Asvins Movie: ఇటీవల కాలంలో హార్రర్ సినిమాలు వచ్చి చాలా కాలామే అయింది. జూన్ 23న ఓ హార్రర్ సినిమా థియటర్లలో రిలీజై అందరినీ భయపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడు అది ఓటీటీలో భయపెట్టేందు రెడీ అయింది.
Latest OTT Releases This Weekend: జూలై రెండో వారం వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి, ఓటిటి ఆడియెన్స్ కోసం అమేజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, యాపిల్ టీవీ వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీలు అందుబాటులో వచ్చాక ఎంటర్టైన్మెంట్ అర్ధమే మారిపోయింది. థియేటర్లతో సమానంగా సినిమాలు విడుదలవుతున్న పరిస్థితి. అన్ని భాషల కంటెంట్ కావల్సినంత లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే సినీ నిర్మాతలు సైతం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు.
Jio Fiber Plans: రిలయన్స్ జియోనే కాదు జియో ఫైబర్ కూడా అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్తో పాటు ఉచితంగా ఓటీటీ సేవలు పొందే అవకాశం కూడా కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.