Sravanthi Ravi Kishore: నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. కాగా డైలాగ్ రైటర్ గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మనకు పరిచయం చేసింది మాత్రం స్రవంతి రవి కిషోర్. అందుకే స్రవంతి రవి కిషోర్ అంటే త్రివిక్రమ్ కి ఎనలేని ప్రేమ. మరి అలాంటి ఆ నిర్మాత త్రివిక్రమ్ అలానే తన తమ్ముడి కడుకు రామ్ తో సినిమా చేయాలని తలుస్తున్నారు..
Trivikram Family : తెలుగు సినిమాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్. స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో ఇంత అద్భుతమైన డైలాగ్ రైటర్స్ ఉంటారా అని మన మదిని తోచిన త్రివిక్రమ్ ఆ తరువాత నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడు అయిపోయారు. ఇప్పటికీ టీవీలో వస్తే నువ్వే నువ్వే సినిమా మనకు ఎక్కడా బోర్ కొట్టదు. మరి అలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఇచ్చిన త్రివిక్రమ్ ఫ్యామిలీ ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో విశేషం ఏమిటి అంటే ఎప్పుడూ కనిపించని త్రివిక్రమ్ కొడుకు ఉండడం.. ఆయన పేరు త్రివిక్రమ్ మొదటి సినిమా హీరో పేరు కావడం..
Lover Boy Tarun: తల్లిదండ్రుల్నించి నటనను వారసత్వంగా తీసుకుని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన బాలనటుడు, హీరో తరుణ్. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ లవర్‌బాయ్ మళ్లీ తెరంగేట్రం చేయనున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.