GST on online auto ride bookings:నూతన సంవత్సరంలో యాప్ ఆధారిత ఆటో రైడ్ సేవల ఛార్జీలు పెరగనున్నాయి. ఓలా, ఉబర్ తదితర ఆన్‌లైన్‌తో లింక్ అయి ఉన్న ఆటో సేవలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించనుంది.
GST on Ola, Uber auto fares: ఓలా, ఉబర్‌పై ఎక్కువగా ఆధారపడుతూ వివిధ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్. ఓలా, ఉబర్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే ఆటో రైడ్స్‌పై 5 శాతం జిఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయించింది. 2022 జనవరి 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.
OLA Electric Car: ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో అప్డేట్ వెలువడింది. అటు ఎలక్ట్రిక్ కారును కూడా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ యోచిస్తోంది. ఎప్పుడనే వివరాల్ని ఆ సంస్థ వెల్లడించింది.
Ola scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్మి..ఇ-కామర్స్ చరిత్రలో సంచలనం నమోదు చేసింది.
OLA Scooter Unit: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా మరోసారి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం మహిళలలో నింపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ కీలక విషయాల్ని వెల్లడించింది.
Simple One Electric Scooter: ఓలా స్కూటర్ కు పోటీగా సింపుల్ వన్ సంస్థ తన మెుదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ధర రూ.1.10లక్షల(ఎక్స్-షోరూమ్, సబ్సిడీలను మినహాయించి) వద్ద విడుదల చేసింది.
Ola Electric Scooter: ఎదురుచూపులకు తెరపడింది. తొలి విద్యుత్ స్కూటర్‌ను విడుదల చేసింది ఓలా ఎలక్ట్రిక్. రెండు వేరియంట్లలో, పది రంగుల్లో ఈ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
OLA Electric Scooter: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పుడు తయారీరంగంలో అడుగెడుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఫ్యాక్టరీ తొలి దశ పనులు పూర్తి కానున్నట్టు సంస్థ సీఈవో స్వయంగా ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.