Increase Platelet Count Naturally: డెంగ్యూ కారణంగా ప్లేట్లెట్స్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు బొప్పాయి పండు రసాన్ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Home Remedies for Platelets: సీజన్ మారింది.. వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ తో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది. అయితే, వీటిని పెంచుకునేందుకు నిపుణులు కొన్ని ఆహారపదార్థాలను సూచిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.