Farmer Registry: పీఎం కిసాన్ యోజన కింద అన్నదాతలకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తోంది. ఏడాదికి మూడు వాయిదాల్లో లభించే పీఎం కిసాన్ సమ్మాన్ నిది డబ్బులు అందాలంటే కిసాన్ రిజిస్ట్రీ తప్పనిసరి మరి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Kisam Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ వాయిదా డబ్బులు విడుదలయ్యాయి. ప్రతి ఒక్కరికీ నిర్ధిష్టమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఆదారంగానే డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Farmer Schemes in India by PM Modi: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 9 ఏళ్లు పదవీక కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలనే ప్రత్యేక పథకాలను రూపొందించింది.
PM Kisan Samman Nidhi | రైతులకు భరోసా కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Scheme). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ప్రతి ఏడాది మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.
PM Kisan Scheme | అన్నదాతలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Samman Nidhi). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ప్రతి ఏడాది మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.
PM Kisan Samman Nidhi Yojana | దేశానికి వెన్నెముక రైతు. అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొనసాగిస్తున్న పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రైతులకు రూ.6 వేల చొప్పున కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అందిస్తోంది. మరికొన్ని రోజుల్లో 8వ విడత నగదు రూ.2000 రైతుల ఖాతాకు జమ కానుంది.
PM Kisan Scheme Latest News | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి. రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా మూడు దఫాలుగా రైతన్నల ఖాతాలలో రూ.2000 చొప్పున మొత్తం 6వేల నగదు జమ చేయనున్నారు.
PM Kisan Samman Nidhi Yojana Benefits: కేంద్ర ప్రభుత్వం ఏటా 3 దఫాలుగా మొత్తం రూ.6000ను రైతుల ఖాతాల్లో జమ చేసి ఆర్థిక చేయూత అందిస్తుంది. ఇప్పుడు రైతుల ఖాతాకు మార్చి 31 లోగా రూ .2,000 రైతులకు రావాల్సి ఉంది. లేనిపక్షంలో ఏప్రిల్ నెలలో రైతులకు పీఎం కిసాన్ నగదు లభిస్తుంది.
PM Kisan Scheme New Rules: రైతులకు భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన. తాజాగా పీఎం కిసాన్ సమ్మన్ నిధిలో కొత్త నియమాలు తీసుకొచ్చారు. గతంలో వచ్చిన కొందరికి ఈ పథకం ఇకనుంచి వర్తించదని తెలుస్తోంది.
Know Who Can Get Benefits Of PM Kisan Scheme | పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని 1 డిసెంబర్ 2018 న ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ .6000ను 3 వాయిదాలుగా అందిస్తోంది. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ మరియు డిసెంబర్-మార్చి మధ్య కాలంలో రైతుల ఖాతాకు డబ్బు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 11.47 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రైతులకు శుభవార్త అందించనున్నారని తెలుస్తోంది.
PM KISAN Samman Nidhi Scheme news updates: కోల్కతా: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయకపోగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను సగం సత్యంతో, వక్రీకరించిన మాటలతో తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది.
PM KISAN Samman nidhi scheme amount: న్యూఢిల్లీ: పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఏడాదికి మూడు విడతల్లో కలిపి అందిస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.12వేలకు పెంచనున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.