Azadi Ka Amrit Mahotsav: PM Modi Makes a Special Request To Indian Citizens. ఆగష్టు 2 నుంచి 15 వరకు దేశ పౌరులు అంతా తమ సోషల్ మీడియా వాకౌట్ ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండా ఫొటోస్ పెట్టుకోవాలని ప్రధాని కోరారు.
Governor Tamili Sai: తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య మరింత దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Droupadi Murmu భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ద్రౌపతి ముర్ముతో ప్రమాణం చేయించారు సీజేఐ.
Droupadi Murmu Oath LIVE: భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ద్రౌపది ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు.
KTR TWEET: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. దేశ, అంతర్జాతీయ సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. విపక్షాలను ఆ వేదిక నుంచే టార్గెట్ చేస్తుంటారు. కాని తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెబుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు
Bundelkhand Expressway: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే బుందేల్‌ఖండ్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్స్ ప్రెస్ వేను నిర్మించింది. ఈ రోడ్డుతో బుందేల్ ఖండ్ దశ మారుతుందని గొప్పగా చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఐదు రోజుల క్రితమే ప్రారంభించి జాతికి అంకితం చేశారు
PM Narendra Modi Interacts With CWG 2022 Athletes. కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Corona Vaccination: భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Revanth Reddy: తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఈక్రమంలోనే ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..బీజేపీ, మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీనికి బీజేపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
CM KCR: ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. ఈ దేశాన్ని ఓ జలగలా భారతీయ జనతా పార్టీ పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.