Bhogi Wishes In Telugu 2025: భోగి అంటే సంక్రాంతి పండుగ ప్రారంభం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో చాలా వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సాధారణంగా జనవరి 13 జరుపుకుంటారు. భోగి రోజున పాత వస్తువులను, చెత్తను మంటలో వేసి దహనం చేస్తారు. దీని వల్ల పాత సంవత్సరం చెడు సంఘటనలు కాలిపోయి, కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని నమ్మకం.
భోగి రోజున కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇది కొత్త సంవత్సరానికి శుభప్రదమైన ప్రారంభంగా భావిస్తారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి, రంగులు వేసి, అలంకరించడం ఆచారం. ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ఒక మార్గం. ఈ
Makar Sankranti 2025 Lucky Zodiac Signs: జనవరి 14న సూర్యుడు ఎంతో ప్రాముఖ్యత కలిగి మకర రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఈ రాశులవారికి ఊహించని ప్రయోజనాలు పొందండి. అలాగే ఆరోగ్య కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
Pongal Recipe: పొంగల్ అంటే కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు, అది తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ఒక ప్రతీక. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం అంటే పొంగల్ వంట చేసి దేవుడికి నివేదించడం, కుటుంబ సభ్యులందరితో కలిసి భుజించడం ఆనవాయితీ.
Makar Sankranti Food Items: నూతన సంవత్సరం ప్రతి ఏడాది వచ్చే హిందువు పండుగలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున భోగి మంటలు, రంగురంగుల గాలిపటాలు అలాగే వివిధ సాంప్రదాయ వంటకాలు వండుతారు. అయితే ముఖ్యంగా ఈ రోజున తయారు చేసే స్పెషల్ వంటకాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Bhogi Pallu Ela Poyali: భోగి పండుగను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజు ఉదయాన్నే పిల్లలకు భోగి పండ్లను పోసి తల స్నానం చేయిస్తారు. అయితే ఇంతకీ భోగి పనులను ఎందుకు పోస్తారు తెలుసా? భోగి పనులను పోయడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
2024 Bhogi Date: ప్రతి సంవత్సరంలో ముందుగా వచ్చే పండగల్లో భోగి పండుగ ఒకటి. ఈ పండగను భారతీయులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే ఈ సంవత్సరం ఈ పండగ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం.
Story of Makar Sankranthi: సాధారణంగా మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నారు అంటే చాలామంది సూర్యుడు ఆ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడు అంటారు కానీ దాని వెనుక అనేక కధలు ఉన్నాయి. ఆ వివరాలు
Ap cm Ys jagan: సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ..ఉద్యోగులకు శుభవార్త విన్పించింది. పెండింగ్ డీఏ, బకాయిలు, సకాలంలో జీతాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కోడి పందాలకు బ్రేక్ వేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. కోడి పందెల కోసం బరులు, కోడి కత్తులు సిద్ధం చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Special Trains From Secunderabad To Kakinada: సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు సరదాగా జరుపుకుంటారు. కోడి పందేలు ఇతరత్రా కార్యక్రమాలతో సంతోషంగా గడుపుతారు.
తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి, భోగి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
Makar Sankranti 2021: Places Where It Is Celebrated With Zeal: సూర్యుడిని సూర్యభగవానుడు అని పూజిస్తారు. సమస్త జీవకోటికి ఆధారం సూర్యుడు. సూర్యుడు ఏదైనా రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. ప్రతి ఏడాది మనకు 12 సంక్రాంతులు వస్తాయి. అయితే మకర రాశిలోకి సూర్యడు ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మనకు ఉన్న పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా కొనసాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జనవరి 14తో ముగిసిన విషయం తెలిసిందే.
Bhogi Celebrations: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం.
ఏపీ మాదిరిగానే 10రోజులపాటు సెలవులు కావాలని విద్యార్థులకు భావిస్తుండగా, విద్యాశాఖ అందుకు సముఖంగా లేదు. దసరా సమయంలో ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.