Gruha Jyothi Scheme: తెలంగాణ ప్రజలు ఇకపై విద్యుత్ బిల్లులు చెల్లించనవసరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. మార్చి నెలలో విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని సూచించారు.
KTR Call To Public: ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారంలోకి వచ్చి నెలన్నర అవుతుండడంతో ఎప్పుడు హామీలు నిలబెట్టుకుంటారంటూ ప్రశ్నిస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన 'ఉచిత విద్యుత్' హామీని అమలుచేయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులు ఎవరూ చెల్లించవద్దని సూచించడం కలకలం రేపింది.
TRS VS BJP: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. నరేంద్ర మోడీ సర్కార్ నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరులో తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ కేసీఆర్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ పెద్దలు ఆరోపిస్తున్నారు
Power Charges Hike: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే భానుడి భగభగలకు మించి మరో అంశంలో ప్రజలు ఉడికిపోతున్నారు. ఈనెలలో వచ్చిన కరెంట్ బిల్లులు జనాలకు షాకిస్తున్నాయి. గత నెలలో కంటే బిల్లులు భారీగా పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
LPG prices, Petrol Prices, Power Bills: గ్యాస్ ముట్టుకుంటేనే పేలిపోతోంది. అగ్గి లేకుండానే పెట్రోల్ మండుతోంది. కేవలం స్విచ్ వేస్తేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇక, ఆర్టీసీ కూడా ఇటీవలే సైలెంట్‌గా ఝలక్ ఇచ్చింది. మొత్తానికి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి.
Power tariff hike: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్సీ) అనుమతినిచ్చింది. డిస్కాంల ద్రవ్యలోటును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.