China Virus: చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ మహమ్మారి కేసులు...దేశంలోనూ భారీగా బయటపడుతున్నాయి. వరుసగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పొరుగు రాష్ట్రాలలో కొందరి చిన్నారుల్లో గుర్తించారు.
China Virus - HMPV Cases: చైనా దేశంలో రీసెంట్ గా కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో తొలి కేసు నమోదు అయింది. ఆ తర్వాత గుజరాత్, తమిళనాడుల్లో కేసులు వెలుగు చూశాయి. మొత్తంగా దేశ వ్యాప్తంగా ఐదు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
HMPV Virus Spread: చైనా వైరస్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కర్నాటకలోని ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత గుజరాత్, చెన్నైలో కూడా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
HMPV Virus: ఊహించిన భయమే వెంటాడుతోంది. రాదు రాదని చెప్పినా వచ్చేసింది. అప్పుడే మూడు ప్రాంతాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ఇప్పుడు ఇండియాను చుట్టుముడుతోంది. ఈ క్రమంలో ఎలా ఎదుర్కోవాలి, ఏవి చేయకూడదు, ఏవి చేయవచ్చో తెలుసుకుందాం.
HMPV First Case In Gujarat: భారత్‌ను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటి వరకు కర్నాటకలో రెండు కేసులు నమోదు అయ్యాయి. మూడు నెలలు, 8 నెలల చిన్నారులకు చైనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే, ఇప్పుడు మరో ఛేదు వార్త గుజరాత్లో మొదటి చైనా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో మన దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు చైనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
China Virus: కరోనా తర్వాత చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన HMPV వైరస్ ఇపుడు భారత దేశాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం చైనా ప్రజలు ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతున్నారు. ఇప్పటికే చైనాలో HMPV వైరస్ వ్యాప్తితో భారత్ అలర్ట్ అవుతోంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భారత్ లో చైనా వైరస్ అడుగుపెట్టింది.
చైనాలో ఇప్పుడు కొత్త వైరస్ ప్రమాదకరంగా మారింది. హెచ్ఎంపీవీ వైరస్ విస్తరిస్తుండటంతో ఇండియా అప్రమత్తమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే సమావేశమైంది. హెచ్ఎంపీవీ వైరస్‌పై ప్రత్యేక నిఘా పెడుతోంది ఐసీఎంఆర్. ఈ క్రమంలో చైనాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం
India well-prepared : ప్రపంచ దేశాలను మరో కొత్త వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో పుట్టిన మానవ మెటాప్న్యూమో వైరస్ కరోనా కంటే డేంజర్ గా మారే ఛాన్స్ ఉండటంతో ప్రపంచం దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి.మానవ మెటాప్న్యూమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజ్రుంభిస్తున్నాయన్న వార్తలు దుమారం రేపుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
Fact Check: చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ సహా అన్ని ఇతర సామాజిక మధ్యమాల్లో చైనాలో పలు రకాల వైరస్ లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపే పోస్టులతోనే నిండిపోయాయి. కొన్ని పోస్టులు ఏకంగా చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
China Scientists Created Deadly Virus: చైనా శాస్త్రవేత్తలు మరో డేంజరస్ వైరస్ సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకితే మూడు రోజుల్లోనే మరణం సంభవిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా వైరస్ ( Corona virus ) ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. వైరస్ ప్రారంభమైన దేశం చుట్టూ ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆ ఒక్క నియంత దేశం తప్ప. ఇప్పుడా దేశంలో కూడా అడుగుపెట్టేసింది కరోనా వైరస్. తొలికేసు నమోదైంది ఆ దేశంలో.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ( Corona virus origin ) పుట్టుపూర్వోత్తరాల గురించి త్వరలో తెలియనుంది. కరోనా వైరస్ ( Corona virus ) పై పరిశీలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ( WHO Team ) తమ దేశంలో వచ్చేందుకు చైనా అనుమతి తెలిపింది. చైనా విదేశాంగ శాఖ దీన్ని అధికారికంగా వెల్లడించింది.
చైనాలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్ 19) నుంచి ప్రజల్ని కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న వుహాన్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ లియు ఝిమింగ్ అదే వైరస్ బారినపడి కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.