Pregnancy Parenting Tips: పిల్లలను పెంచడం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు..వారిలో మంచి విలువలను కూడా పెంపొందించడం ముఖ్యమైన కర్తవ్యం. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారిలో నైతిక విలువలు, ఆదర్శ విలువలను నేర్పించడం ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం. సమాజంలో ఆడపిల్లలను ఉన్నతశిఖరాలకు చేరుకునేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషించేది కన్నతండ్రి. ప్రతి తండ్రి తన కూతురుకు నేర్పించాల్సిన విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Low Blood Pressure During Pregnancy: గర్భధారణ సమయంలో తక్కువ బీపీ (హైపోటెన్షన్) అనేది కొంతమంది మహిళల్లో కలిగే సాధారణ సమస్య. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు.
Pregnancy Health Tips: ఈరోజుల్లో గర్భస్రావం, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇతర అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శరీరం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు కూడా దీనికి మరిన్ని కారణాలు. ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు, మైకము లేదా అలసట అనుభూతి చెందుతారు. కాబట్టి, మొదటి మూడు నెలల్లో మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవేంటో తెలుసుకుందాం.
Pregnancy Coconut Water: ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు తాగమని ఇంట్లోని పెద్దవారు సూచిస్తుంటారు. కానీ, గర్భవతులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Coconut Water Myths and Facts for Pregnant Women: గర్భిణిలు కొబ్బరి నీళ్లు తాగితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. కొబ్బరినీళ్లు తాగితే పిల్లలకు మంచి రంగు వస్తుందా...?
Pregnancy Tips In Telugu: పెళ్లి తరువాత పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటారు. 2వ సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.