YS Jagan Siddham Meeting: ఎన్నికలకు కొన్ని రోజులే గడువు ఉండడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా ప్రచారం చేస్తోంది. 'సిద్ధం' పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభ మేదరమెట్లో నిర్వహించగా ప్రజల నుంచి ఊహించని స్పందన లభించింది. ఇక్కడ సీఎం జగన్ గర్జించారు.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
KCR Public Meeting Accident: కేఆర్ఎంబీ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్లగొండ' సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహిరంగ సభ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు కాగా, ఓ హోంగార్డు మృతి చెందాడు.
KCR Speech In Nalgonda: ఓటమి అనంతరం 'ఛలో నల్లగొండ' బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గర్జించారు. తెలంగాణకు అన్యాయం జరిగినే తన కట్టె కాలే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
Eggs Attack: కృష్ణా ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుకు అప్పగింత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో నల్లగొండ' సభకు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారు. మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.
Revanth Reddy Indravelli Tour: ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యవహారాలను ఒక కొలిక్కి తీసుకొచ్చిన రేవంత్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.
Free Power to farmers all over India If BRS comes to power in Central. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
CM KCR says BRS Govt to Release Rs. 10 lakh fund to Every Gram Panchayat in Khammam. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీకి రూ. 10 లక్షల నిధులు కేటాయించామని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చెప్పారు.
CM Kcr: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈక్రమంలో టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించింది.
Mahabubnagar MVS College Grounds will host a huge public meeting today.The meeting will be attended by BJP party national president JP Nadda, state affairs in-charge Tarun Chugh and other key leaders of the state.
మంత్రి కేటీఆర్ ( Minister KTR ) జలుబుతో బాధపడుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ జలుబుతో బాధపడటం అందరినీ ఆందోళనకు గురిచేసింది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న సందర్భంలో కూడా మంత్రి కేటీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజా సేవలో ముందున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.