Puri jagannath temple: ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్ని ఇది వరకే.. జులై 14 ఆదివారంనాడు తెరిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈరోజు జులై 18 గురువారం మరోసారి అధికారులు రహస్య భాండార్ ను ఓపెన్ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Odisha Temple: ఒడిశాలో రత్నభాండారంను అధికారులు నిన్న (జులై 14)న ఓపెన్ చేశారు. 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరవడం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రోజు 1.28 గంటలకు తెరిచారు.
Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసి గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.