Lalu Prasad Yadav's Health Condition Updates: ఆర్జేడీ పార్టీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమారుడు, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ లకు ఊరట లభించింది.
2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్ నుండి ఆర్జేడీ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా బరిలోకి దిగనుందని పలు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆర్జేడీ నేత రాహుల్ తివారీ కూడా తమ పార్టీ ఆమెను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలపడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.