కాంతారా సినిమా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న ఈ సినిమా గురించి కన్నడలో మొదలైంది. ఇంకా దేశంలోని చాలా చోట్ల కాంతారా సినిమా మార్మోగిపోతూనే ఉంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో కాంతారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలైన అన్ని చోట్లా కాంతారా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక కొంత మంది రిషభ్ శెట్టి నటనకు ఆస్కార్ రావాల్సిందే అని అంటున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ రిషభ్ శెట్టి తన సత్తాను చాటుకున్నాడు. కలెక్షన్లలో కాంతారా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
Amitabh Bachchan Birthday అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖలంతా కూడా విషెస్ చెప్పారు. సోషల్ మీడియా అంతా కూడా అమితాబ్‌ను కీర్తించేసింది.
Amitabh Bachchan Turns 80 అమితాబ్ బచ్చన్ 80వ జన్మదినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ట్విట్టర్ మొత్తం అమితాబ్ జపం చేస్తున్నట్టుగా మారింది.
Rajinikanth daughter Soundarya Rajinikanth Gave Birth to Baby Boy: రజనీకాంత్ మరోసారి తాత అయ్యారు. చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఆదివారం నాడు ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
Superstar Rajinikanth to become Governor in plan of BJP: రజనీకాంత్ త్వరలోనే గవర్నర్ గా నియమించుబడుతున్నారు అనే ప్రచారం మొదలైంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు.
Meena Husband Vidyasagar's Death News : మీనా భర్త విద్యాసాగర్ మృతి ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ తీవ్ర విషాదం నింపింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల నుంచి సినీ ప్రముఖులు మీనా ఇంటికి చేరుకుని విద్యాసాగర్‌కి నివాళి అర్పించి ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
Rajinikanth on Aishwaryaa-Dhanush's separation: ధనుష్, ఐశ్వర్య విడిపోదామని నిర్ణయించుకున్నప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
Rajinikanth says Dhanush Is A Good Son In Law : ధనుష్ అద్భుతమైన కుర్రాడంటూ రజనీకాంత్ చెప్పిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ధనుష్ మంచి అల్లుడు అంటూ సూపర్ స్టార్ పొగడ్తల వర్షం కురిపించాడు.
Harbhajan Singh: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్...సూపర్ స్టార్ రజనీకాంత్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.తలైవా పుట్టినరోజు సందర్భంగా..ఆయన టాటూను తన ఛాతిపై వేసుకున్నాడు భజ్జీ.
రజనీ కాంత్ తాను చేసే ఒక్కో సినిమాకు 50-60 కోట్లు తీసుకుంటారట. అయితే ఒకవేళ తన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే మాత్రం సూపర్ స్టార్ తన ఫీజును నిర్మాతకే తిరిగి ఇచ్చేస్తాడట.
Sasikala visits actor Rajinikanth: రజనీ ఇటీవల దాదాసాహెబ్ఫాల్కే అవార్డ్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ.. రజనీకి అభినందనలు తెలిపారు. అలాగే సూపర్‌స్టార్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆమె ఆరా తీశారు. అలాగే రజనీ భార్య లతతో కూడా ఆమె ముచ్చటించారు.
Rajinikanth phone call to Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన టీడీపీ శ్రేణులు, నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులను కలచివేసింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన్ను పరామర్శించారు.
Annayyaa Annayyaa lyrical song: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న పెద్దన్న మూవీ నుంచి అన్నయ్య అన్నయ్య లిరికల్ సాంగ్ విడుదలై సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.
Rajinikanth undergoes heart surgery in Chennai, likely to be discharged soon: రజినీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించామని చెప్పారు. అందుకు సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.