Not a big fan of the house : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం దీపావళి వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తన మేనల్లుడితో మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. 10 జనపథ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే మా నాన్న చనిపోయాడు..కాబట్టి నాకు ఈ ఇల్లు అంటే ఇష్టం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ జయంతి ఇవాళ. అయితే, రాజీవ్ గాంధీ జయంతి నాడే సద్భావన దివాస్ ఎందుకు జరుపుకుంటారు ఏంటనే విషయంలోనే కొంతమంది కొన్ని సందేహాలుంటాయి. ఆ డీటేల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా రాజీవ్ గాంధీ గురించి పలు ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వరంగల్ సభతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈక్రమంలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Rajiv Gandhi Assassination case: దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో ఖైదీల విడుదల వ్యవహారం మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. నిందితుల్లో ఒకరైన పేరరివాళన్ కు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ( Chandrababu Naidu ) తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి కేసిఆర్ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు.
దివంగత ప్రధాని, కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ 76వ వర్దంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi pays tribute to former PM Rajiv Gandhi) నివాళులర్పించారు. ఈ మేరకు గురువారం ఉదయం ట్వీట్ చేశారు.
నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. అతిపిన్న వయసులో ప్రధాని అయి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi On Rajiv Gandhi Birth Anniversary) నివాళులర్పించారు.
సిక్కు వ్యతిరేక అల్లర్లతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా కౌంటర్ ఇచ్చారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు వేసుకున్న ప్లాన్ ను గుర్తించిన పూణే పోలీసులు.. వారి ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను భగ్నం చేశారు.
ఢిల్లీలో 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లను స్వయంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పర్యవేక్షించారని పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.