Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ కోటా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో ముగ్గురు నేతలు ఉండగా.. అధిష్టానికి ఎవరిని కేబినెట్లో తీసుకుంటుందో చూడాలి. అజహరుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
Telangana: మొన్నటివరకూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం. ప్రగతి భవన్ అంటే అదో రాచరికపు చిహ్నంలా ప్రాచుర్యం పొందింది. అధికారం మారగానే ఆ భవంతి ప్రజాభవన్‌గా మారింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Metro Rail Project: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమౌతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీల్లో రెండింటికి శ్రీకారం చుట్టిన రేవంత్ విధానపర నిర్ణయాలపై దృష్టి సారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rythu Bandhu Funds Released: రైతు బంధు నిధులను నేటి నుంచే విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాలన్నారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Harish Rao on Rythu Bandhu: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోందన్నారు. రూ.500 బోనస్‌తో రైతుల నుంచి వడ్లు ఎప్పుడు కొంటారు..? అని ప్రశ్నించారు.
Aarogyasri Scheme: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలుచేసే దిశగా ఆ నిర్ణయాలు ఉంటున్నాయి. ఆరోగ్య శ్రీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Ministers Portfolios: తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎవరికి ఏ మంత్రి పదవనే తుది జాబితాను మాత్రం ఇవాళ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy Swearing Ceremony: తెలంంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరి కాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టి అతిరధ మహారధులు పాల్గొంటున్ననేపధ్యంలో ఎల్బీ స్డేడియంలో భారీగా ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy Swearing Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ కీలక నేతలు అందరూ హాజరవుతున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా నాయకులను ఆహ్వానించారు.
Telangana Government: తెలంగాణలో తొలిసారిగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఫలితాలు వచ్చిన మూడ్రోజుల తరువాతే సీఎం అభ్యర్ధిని ప్రకటించగలిగింది కాంగ్రెస్ పార్టీ. రేపు తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందా..
Telangana CM Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం షెడ్యూల్లో మార్పు వచ్చింది. ముందుగా అనుకున్నట్టు 18 మంది ప్రమాణం చేయడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MLA Raja Singh on Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతుందన్నారు.
Revanth Reddy Political Career: విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి.. ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసి.. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రేవంత్ రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.