Revanth Reddy Warns To KT Rama Rao: తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
KK Likely To Resign BRS Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవ రావు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆయన భేటీ అవడం కలకలం రేపుతోంది
Praja Palana Programme: తెలంగాణ ప్రభుత్వం స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తుల్లో కుంభకోణం జరిగిందని తెలిసింది. దరఖాస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే విషయంలో ఈ కుంభకోణం జరిగిందని సమాచారం. డేటా ఎంట్రీలో కొన్ని దరఖాస్తుల వివరాలు అప్లోడ్ చేయగా.. మిగతా వాటిని చేసినట్టు సగానికి పైగా దరఖాస్తులు అప్లోడ్ చేయలేదని ప్రచారం జరుగుతోంది.
BRS Party 100 Questions On Revanth Rule: కాంగ్రెస్ అధికారంలోకి వంద రోజులు పూర్తవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు సంధించింది. రేవంత్ రెడ్డి వంద రోజుల పాలనపై వంద ప్రశ్నలు సంధించింది.
Revanth Reddy Gets Stuck Inside Plane: పార్టీ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఎగురాల్సిన విమానం సాంకేతిక లోపంతో మొరాయించడంతో రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Jithender Reddy Shock To Narendra Modi: ఒకే రోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీకి తెలంగాణ పర్యటనలో ఉండగానే భారీ షాక్ తగిలింది.
V Hanumantha Rao Fire On Bhatti Vikramarka: అధికారంలో లేనప్పుడు కూడా పార్టీకి ఎన్నో సేవలు చేస్తే ఇప్పుడు గుర్తింపు నివ్వరా.. లోక్‌సభ టికెట్ ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఏముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కన్నీటి పర్యంతమయ్యారు.
Revanth Reddy Vizag Tour: ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ నిర్వహించనుంది. ఈ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది. షర్మిల ఆధ్వర్యంలో జరిగే సభలో రేవంత్ రెడ్డి హాజరవుతారని సమాచారం.
Old City Metro: మెట్రో రైలు విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ కన్నా మెరుగ్గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామనే రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట.
KTR Vs Revanth Reddy: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోయిలేనోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 'ఎక్స్'లో స్పందించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్టు చేశారు.
Revanth Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని, మరో ఏక్నాథ్ షిండే అవుతారని జోష్యం చెప్పారు. దీంతో తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది.
Revanth Reddy Delhi Tour: మరోసారి ఢిల్లీ పర్యటనకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ముందస్తుగా నిర్ణయించిన పర్యటనలన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో కీలకమైన పనులు.....
Revanth Reddy Temple Built: ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. త్వరలోనే భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Ramoji Rao Revanth Reddy Meet: ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. అకస్మాత్తుగా ఫిల్మ్ సిటీని ఆయన సందర్శించడం మీడియాలో సంచలనం రేపుతోంది.
Indiramma Indlu Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీ నిలబెట్టుకునేందుకు ముహూర్తం ఖరారు చేసింది. పేదలకు గూడు కల్పించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆ కీలక హామీని.....
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హామీల అమలుపై ఎలాంటి అపోహాలు అవసరం లేదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేయడం దారుణంగా పేర్కొన్నారు. తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. తమను ప్రశ్నించే హక్కు ఆ రెండూ పార్టీలకు లేదని తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై మరోమారు విమర్శలు గుప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.