Revanth Reddy Political Career: విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి.. ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసి.. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రేవంత్ రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా..
Telangana New Chief Minister: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినా.. అధికారిక ప్రకటనపై అధిష్టానం ఆలస్యం చేస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క రేసులో ఉండడంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ పేర్లను కూడా పరిశీలించాలని అధిస్టానానికి విన్నవించినట్లు తెలిసింది.
Telangana CM : తెలంగాణ ఎన్నికల ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అనూహ్యం విజయంతో అధికారం కైవసం చేసుకుంది. సీఎల్పీ సమావేశం ముగిసినా సీఎం ఎవరో తేలలేదు. తెలంగాణ సీఎం పంచాయితీ ఇప్పుడు ఢిల్లీలో నడుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kishan Reddy On Revanth Reddy: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలను వివరించారు కిషన్ రెడ్డి. తప్పులను సరిదిద్దుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు. తమ పోరాటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందన్నారు.
CLP Meet Ends: ఊహించిందే జరిగింది. సీఎల్పీ సమావేశం ఏకవాక్య తీర్మానంతో ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగించింది సీఎల్పీ సమావేశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CLP Meet: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఇవాళో, రేపే కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అందులో భాగంగా కీలకమైన సీఎల్పీ సమావేశం మరి కాస్సేపట్లో జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KTR: ఏదైనా సరే ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడే అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. తాజాగా ఆయన మంత్రి కేటీఆర్ పైన చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
Telangana Election Result 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ట్కు తగ్గట్టే ఉన్నా ఊహించని అనూహ్య పరిణామాలు మాత్రం చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైతే, ఊహించని ఫలితాలు కూడా షాక్ ఇచ్చాయి.
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడేకొద్దీ స్పష్టత వస్తోంది. కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీలో ముందుకెళ్తోంది. అధికారం దాదాపుగా ఖాయమైన క్రమంలో ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది.
Congress Vijayabheri Yatra in Narsapur: బంగారు తెలంగాణ చేస్తామని.. బొందలగడ్డ తెలంగాణగా మార్చారని సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చారని అన్నారు. కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని నర్సాపూర్ బహిరంగ సభలో కోరారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్ద బిచ్చమెత్తుకునేవారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.