West Bengal Road Accident: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. వేగంగా దూసుకెళ్తున్న ఓ వ్యాను రోడ్డు పక్కన ఆగి వున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Road accident in Hyderabad: నెల రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ యువతి తనకు కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
Newly married woman died : అంతవరకు సరదాసరదాగా మాట్లాడుకుంటూ బైక్ నడుపుతూ ఉన్నాడు.. ఆ అబ్బాయి. ఇక వెనుక కూర్చొన్న అతని భార్య ఆ ఊసులన్నీ వింటూ కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఊహల్లో విహరిస్తూ ఉంది. ఇంతలోనే మృత్యువు ముంచుకొచ్చింది. ఆ నవ వధువు ప్రాణాలను అర్ధంతరంగా తీసుకెళ్లింది.
Road Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. 22 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
Rajasthan : రాజస్తాన్‌లోని బర్మర్-జోధ్‌పూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఓ బస్సు,ఆయిల్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 12 మంది సజీవ దహనమయ్యారు.
software engineers died in road accident : అప్పటి వరకు సరదాసరదా గడిపిన వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందారు.
Devi sri Prasad's paternal uncle died in road accident: ఒక వైపు బాబాయి, మరోవైపు మేనత్త.. ఇలా ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో దేవిశ్రీ ప్రసాద్ కుటుంబసభ్యులు (Devi Sri Prasad family), సమీప బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Road Accident: బెంగుళూరు-కడప రహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలివే..
Rajasthan Road Accident: అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు, ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రాక్టర్ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
Nellore Road Accident: ఆగి ఉన్న లారీని టెంపో వాహనం వేగంగా ఢీకొట్టడంతో దామరమడుగు జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
Collision Between Truck And SUV Car On National Highway 31 In Katihars Kursela: అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం ఉదయం బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
Kurnool Road Accident: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 14 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Araku bus accident news: అరకు : విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి అరకు ఘాట్‌రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.