RRR on Zee5: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి..బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను ఎలా చూడాలో తెలుసుకోండి..
Komaram Bheemudu Video Song: 'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ వచ్చేసింది. సినిమాలోని భావోద్వేగ సాంగ్ 'కొమురం భీముడో' ఫుల్ వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది.
RRR OTT release date: సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Naatu Naatu Song Video: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్! ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలోనూ ఈ పాట ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఇప్పుడీ పాటకు సంబంధించిన ఫుల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
Rajamouli: ఆర్ఆర్ఆర్ తరువాత దర్శకుడు రాజమౌళి అప్‌కమింగ్ సినిమా ఎవరితోననేది చర్చనీయాంశంగా మారిన నేపధ్యంలో..సూపర్‌స్టార్ మహేశ్ బాబు కోసం రెండు కధలు సిద్దంగా ఉన్నాయంటున్నాడు రాజమౌళి.
RRR Movie Total Collections: ఆర్ఆర్ఆర్ మూవీ.. రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. అమెరికాలోనూ సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది.
RRR Records: రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్లో.. కరోనా తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది.
RRR Movie Total Collections: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. ఆలియా భట్, ఒలివియా మోరీస్ హిరోయిన్లుగా మెరిసిన ఈ సినిమా 12వ రోజు తెలంగాణలో రూ.2.21కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.2.67 కోట్లు కలిపి మొత్తం రూ. 7.85 కోట్లు గ్రాస్... రూ. 4.88 కోట్లు షేర్ సాధించింది.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం దేశంలోనే అతి పెద్ద సినిమా అని కొనియాడగా.. ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ధన్యవాదాలు తెలిపింది.
RRR Collections:దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది.
Alia Bhatt about RRR movie Rumours. తనకు ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ఎలాంటి అసంతృప్తి, అసహనం లేదని.. దయచేసి ఇలాంటి రూమర్లను ప్రచారం చేయకండంటూ అలియాభట్ ప్రతిఒక్కరిని విజ్ఞప్తి చేశారు.
RRR Fever: విదేశాల్లోను ఆర్ఆర్ఆర్ మూవీ అదరగొడుతోంది. కలెక్షన్ల మాట అటుంచితే.. ప్రేక్షకులు మాత్రం మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వైరల్ వీడియోను చూసేద్దామా.
RRR Latest Updates: బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు అక్కడ మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోందట. ప్రేక్షకులు లేక ఏకంగా మూవీ షోని రద్దు చేసేశారట.
Komuram Bheemudo song lyrics meaning: సినిమా చూసే ప్రతీ ఒక్కరి హృదయాలను తట్టి లేపిన ఈ పాటకు ప్రాణం పోసింది మరెవరో కాదు.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజనే. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన పాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. ఆయన పాట రాస్తే... పదాలకు ఆయుధాలిచ్చి పౌరుషంగా యుద్ధానికి పంపినట్టే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.