Farmers Crop Loans Waiver News Updates : హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా మరోసారి రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నాటకం ఆడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.
MP Komatireddy Letter to CM KCR: రైతు బంధు పథకంపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు కొంత వరకే విడుదల చేశారని.. పూర్తిస్థాయిలో అందరికీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Rythu Bandhu: రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వర్షకాలనికి సంబంధించిన రైతు బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఈ నెల 26 నుంచి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Harish Rao : రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతు బంధు ఇస్తున్నామని తెలిపాడు. ఇప్పుడు రైతుల అదాయం పదింతలు పెరిగిందని అన్నాడు. రైతులు చనిపోతే భీమా సైతం ఇస్తుందని అన్నాడు.
Rythu Bandhu money credited Telangana farmers accounts. తెలంగాణ రైతులకు శుభవార్త అందింది. యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది తెలంగాణ రైతులకు రైతుబంధు సాయం కాసేపటి క్రితమే అందింది.
Kcr On Rythu Bandhu Scheme: తెలంగాణ రైతుల ఖాతాల్లో త్వరలోనే నగదు జమ కానుంది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28 నుంచి రిలీజ్ చేయాలన్నారు.
CM KCR syas Farmers will get Rythu Bandhu money in 10 days. తెలంగాణ రైతులుకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడతాయని స్పష్టం చేశారు.
Kcr New Scheme: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉంది. రాష్ట్రంలో మాత్రం ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది.
Rythu Bheema:తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మక రైతు బీమా పథకంలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది కేసీఆర్ సర్కార్. రైతు బంధు సామూహిక జీవిత బీమా అప్లికేషన్లలో మార్పులకు అవకాశం ఇచ్చింది.
Employees Salarys:తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా సోమవారం వరకు 14 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయని తెలుస్తోంది. వాళ్ల కూడా ఓకే రోజున కాకుండా జిల్లాకో రోజు చెప్పున వేతనాలు జమ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..బీజేపీ, మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీనికి బీజేపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
The State government will commence from Tuesday crediting financial support amount of Rs 5,000 per acre into the bank accounts of eligible farmers under the Rythu Bandhu schem
Rythu Bandhu: తెలంగాణ సర్కార్ రైతు బంధు నిధులు విడుదల చేసింది. తొలి రోజు ఎకరా లోపు భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో ఎకరా లోపు ల్యాండ్ ఉన్న రైతులు 19 లక్షల 98 వేల 285 మంది ఉన్నారు.
Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనితీరుపై తన దాడి కొనసాగిస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మరోసారి లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖలో రైతులకు సంబంధించిన పలు అంశాలను ప్రశ్నిస్తూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Revanth Reddy Fire On Kcr: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులు, నిరుద్యోగుల విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ పై మరింత స్పష్టత ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.