Gangavva remuneration: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో మరో నెల రోజులు గడిస్తే ఈ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. ఇక పదవ వారంలో భాగంగా గంగవ్వ హరితేజ ఎలిమినేట్ అవ్వడం వైరల్ గా మారింది.
KCR Donates One Month Salary Along With BRS Party MLA MP And MLCs: వరద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వగా తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌తో సహా ప్రజాప్రతినిధులు విరాళం ఇచ్చారు.
EPF vs VPF : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్.. ఈ రెండూ కూడా వేతన జీవులు తమ పదవీ విరమణ సమయానికి అవసరం అయ్యే కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి. పైగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అందించినంత అధిక వడ్డీ మరే ఇతర బ్యాంక్ సేవింగ్స్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా అందించవు.
Virat Kohli, Anushka Sharma Total Net Worth: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ.. ఇద్దరూ కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు.. ఇద్దరూ కూడా రెండు చేతులా సంపాదించే రంగాల్లో సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న వారే. మరి ఆ ఇద్దరూ కలిసి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, ఆ ఇద్దరికి ఉన్న ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే మీరూ షాక్ అవుతారు. ఆ డీటేల్స్ తెలుసుకోవాలంటే మనం ఇంకొంత ముందుకు వెళ్లాల్సిందే.
Rs 1 lakh Monthly Salary Job: మాకు మీమ్స్ చేయడం తప్ప ఏమీ రాదు.. ఇప్పుడెలా బతకడం అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ జాబ్ ఆపర్చునిటీని అందిపుచ్చుకున్నారే అనుకోండి.. చీఫ్ మీమ్ ఆఫీసర్ అనే పోస్టును సొంతం చేసుకోవడంతో పాటు నెలకు లక్ష రూపాయల జీతం మీ బ్యాంకు ఖాతాలో పడినట్టే. ఏంటి వెటకారమా.. మేం చెప్పేది నిజమేనండి.. ఈ వివరాలు మీ కోసమే.
Nita Ambani make-up artist salary: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ వయస్సులో కూడా ఎంత చురుకుగా వ్యవహరిస్తారో.. అంతే అందంగానూ కనిపిస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, బిజినెస్ ప్రోగ్రామ్స్ కి నీతా అంబానీ చాలా చక్కగా రెడీ అవుతారు. అయితే, అందంగా కనిపించే నీతా అంబానినే అందరికీ తెలుసు కానీ ఆమె అందం వెనుక ఉన్నది ఎవరో మాత్రం చాలా మందికి తెలియదు.
Rishabh Pant to get IPL 2023 salary still he not Play matches. రిషబ్ పంత్‌కు బీసీసీఐ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పంత్ ఐపీఎల్ 2023లో ఆడకపోయినా.. అతడి ఏడాది వేతనం రూ. 16 కోట్లు చెల్లించనుంది.
Nayanthara tooks 10 crores Remuneration for a single film. తాజా సమాచారం ప్రకారం నయనతార మరోసారి పారితోషికం పెంచారట. ఇప్పుడు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.
New Wage Code, FY 2022-23 New Salary Structure : త్వరలో కొత్త వేతన కోడ్ చట్టం అమలు.. కొత్త వేతన నియమావళితో మారనున్న ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్. టేక్ హోమ్ శాలరీ తగ్గనుంది.. పీఎఫ్ కటింగ్ పెరగనుంది. ఆ వివరాలన్నీ చూడండి.
ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం 1 మిలియన్ డాలర్లు అని సమాచారం తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపుగా 7.50 కోట్లు. వేతనంతో పాటు 12.5 మిలియన్ డాలర్ల స్టాక్ యూనిట్లు కూడా అందుకోనున్నారు.
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు, మరణాలు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఉద్యోగులకు పెయిడ్ సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.
Bank employees salaries, DA hike under 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటే బ్యాంకు ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ (Good news to bank employees). డిఏ పెంపుతో ఆగస్టు నుంచి పెరగనున్న జీతాలు. డియర్నెస్ అలవెన్స్ (DA hiked) 27.79 శాతం పెరగడమే అందుకు కారణం.
Take Home Pay May Reduce from Next Year | వేతనాలు 2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. దాని ఫలితంగా ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సవరించిన వేతనాలు అందుకోనున్నారు. ఉద్యోగికి కంపెనీ చెల్లించే అలవెన్సుల వాటా పూర్తి ప్యాకేజీలో 50శాతానికి మించరాదని తాజా ప్రతిపాదనలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.