Saturday Remedies: హిందూ ధర్మంలో శనివారానికి, శని గ్రహానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శనివారం నాడు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుందని నమ్మకం.
Deepavali 2022 saturn transit దీపావళి సందర్భంగా శని ప్రభావం మరింతగా ఉండేట్టు కనిపిస్తోంది. శని గ్రహం మకర రాశిలోకి సంచరిస్తోండటంతో కొన్ని రాశుల వారికి అశుభాలు కలిగే అవకాశం ఉంది.
Shani Upayalu: శని వక్రమార్గంతో కొన్ని రాశులపై దుష్ప్రభావం, శనిదోషం ప్రారంభమైపోతుంది. మరికొన్ని రాశులు మాత్రం శని ప్రకోపం నుంచి తప్పించుకుంటాయి. శని ప్రకోపం నుంచి రక్షించుకునేందుకు శ్రావణమాసం అద్భుత అవకాశమంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు మీ కోసం..
Shani Gochar 2022, Saturn enters Capricorn on July 12. శని మకర రాశిలోకి ప్రవేశించడంతో మిథున రాశి వారిపై మళ్లీ శని గ్రహ ప్రభావం మొదలైంది. జనవరి 2023 వరకు శని గ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది.
Shani pooja Vidhanam: శనిదేవుడిని పూజించాలంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. అవి పాటించకపోతే..ఆ వ్యక్తి శనిదేవుడి ఆగ్రహానికి గురవుతాడు.
ఖగోళంలో నేడు అద్భుతం జరగనుంది. వాస్తవానికి 2020లో మొత్తం 6 గ్రహణాలు ఉండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. ఈ ఏడాది చివరిదైన గ్రహణం.. రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం (డిసెంబర్ 21న) రాత్రి గురుగ్రహం, శని గ్రహాలు ఒకేచోటుకు రానున్నాయి.
800 ఏళ్లలో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా ఆకాశంలో తొలిసారిగా ఓ అద్భుతం జరగబోతోంది. డిసెంబర్ 21 నాడు ఆకాశం అందుకు వేదిక కాబోతోంది. డిసెంబర్ 21న సూర్యస్తమయం తర్వాత విశ్వంలోనే అతిపెద్ద గ్రహాలైన బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.