Shani Dev Remedies: హిందూమత విశ్వాసాల ప్రకారం శనిని న్యాయదేవతగా భావిస్తారు. మనిషి చేసే మంచి, చెడుల్ని బట్టి ఫలాన్నిస్తుంటాడు. ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి లేకపోతే..కొన్ని ఉపాయాలతో ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
Shani Upayalu: శని వక్రమార్గంతో కొన్ని రాశులపై దుష్ప్రభావం, శనిదోషం ప్రారంభమైపోతుంది. మరికొన్ని రాశులు మాత్రం శని ప్రకోపం నుంచి తప్పించుకుంటాయి. శని ప్రకోపం నుంచి రక్షించుకునేందుకు శ్రావణమాసం అద్భుత అవకాశమంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు మీ కోసం..
Shani Pooja: కుండలిలో శని సరిగ్గా ఉంటేనే జీవితం బాగుంటుంది. ఏ విధమైన సమస్యలుండవు. శని అశాంతంగా ఉంటే మాత్రం నిండా సమస్యలే. జ్యోతిష్యశాస్త్రంలో శనిని శాంతింపజేసేందుకు ఉన్న మార్గాలు చూద్దాం..
Shani Pooja: ఏ వ్యక్తి కుండలిలో శని అశాంతంగా ఉంటాడో అక్కడ సమస్యలు పెరిగిపోతుంటాయి. మరి శనిని శాంతింపజేసేందుకు జ్యోతిష్యశాస్త్రంలో చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాలేంటో చూద్దాం.
Shani Jayanti 2022: మే 30వ తేదీన శని జయంతి ఉంది. శని జయంతి నాడు కొన్ని ఉపాయాలు, పద్ధతులు ఆచరిస్తే..శనిపీడ విరగడవుతుంది. శనిదోషం నుంచి బయటపడతారు. ఆ విధానాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.