Facial Recognition Attendance Starts From Nov 22nd To Secretariat Employees: రాష్ట్ర పరిపాలనా ప్రధాన కేంద్రం సచివాలయంలో ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులు హాజరు ఎంట్రీ.. ఔట్ తప్పనిసరి చేసింది. దీనికి ముఖ గుర్తింపు తప్పనిసరిగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Secretariat Employees Salaries News: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు. ఈ విధానం నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
Biometric Rules For Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఇక నుంచి ప్రతి రోజూ కచ్చితంగా మూడుసార్లు బయోమెట్రిక్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ రూల్స్ సరిగా అమలుకావడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
Chandrababu Naidu Increased HRA 8 Percentage To Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచినట్లు తెలిపింది.
Employees Salarys: సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన జగన్ సర్కార్.. వేతనాలు కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వేతనాలను సచివాలయ ఉద్యోగులకు ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇటీవలే ప్రొబేషన్ ఖరారు చేసింది జగన్ ప్రభుత్వం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.