Shani Dev Transit: రాహు నక్షత్రంలో జాతక శని సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చేనెలలో శని దేవుడు రాహు నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో మేషం నుంచి మీనం వరకు ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.
Shani Transit: శనీశ్వరుడు నవగ్రహాల్లో ఆయనంటే మాన్యల నుంచి సామాన్యల వరకు అందరికీ హడల్. ఆయన అపార కరుణ కటాక్షాలు ఉంటే చాలు ఎలాంటి కష్ట కార్యములైనా.. సులభంగా నెరవేరే అవకాశాలు ఉంటాయి.అందుకే నవగ్రహాల్లో శని దేవుడికి ఉన్న ప్రాధాన్యత ఏ గ్రహానికి లేదు. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో అపసవ్య దిశలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా ప్రయత్నాలతో పాటు ఉద్యోగంలో విజయాలు వరించే అవకాశాలున్నాయి.
Shani Transits Pisces: శని ప్రభావం ఉంటే ఏ పనులు పూర్తి కావు. ఆయన ఆశీర్వాదం ఉంటే సంపదల వర్షమే. అయతే, శనిగ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక్కడ రెండున్నర సంవత్సరాలు రాశిలో ఉంటాడు.2025 మార్చి 29 తర్వాత మినరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలోనే శనిదేవుడు 2027 జూన్ 2 ఉంటాడు.
Shani Transit - Lucky Zodiac Signs: 2025 సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. అలాగే అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Shani Transit 2023: రాబోయే 2024 సంవత్సరంలో శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావం వల్ల వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. జాతకం ప్రకారం శని శుభ స్థానంలో ఉన్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
Shani Gochar on April 10 2023: అనంత విశ్వంలోని గ్రహాల్లో శనిగ్రహానికి జ్యోతిష్యం ప్రకారం చాలా ప్రత్యేకత, మహత్యముంది. శనిగ్రహం అంటే సాధారణంగా చాలామంది భయపడుతుంటారు. కానీ అదే శనిగ్రహం కొన్ని సందర్భాల్లో ఊహించని దనవర్షం కురిపిస్తుంది. అన్ని కష్టాల్ని తీరుస్తుంటుంది.
These five zodiac signs have auspicious due to Shani Transit 2023. శని సంచారం కారణంగా 2023 జనవరి 17న పంచ మహాపురుష రాజయోగం ఉంది. దాంతో ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.
Shani Retrograde Effect: శని వక్రమార్గం పట్టనుంది. శని కుంభరాశిలో ప్రవేశించడం కారణంగా..జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి ఏకంగా 140 రోజులపాటు..తీవ్ర దుష్పరిణామాలు సంభవించనున్నాయి. అవేంటి..ఏం చేస్తే విముక్తి లభిస్తుందో పరిశీలిద్దాం.
Saturn Transit 2022: అశుభానికి సంకేతంగా భావించే శని గ్రహం ఈ నెల 29న రాశిచక్రం మారనుంది. ఇది కొన్ని రాశులపై సానుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.