Shivani Rajashekar recent movie : రాజశేఖర్-జీవితాల గారాల పట్టి శివాని రాజశేఖర్ ఓటీటీ సినిమాతోనే ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది. గత కొంతకాలంగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శివాని రాజశేఖర్ మళ్లీ ఓటీటీ సినిమానే నమ్ముకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
Actress Shivani Rajasekhar Hot images shakes internet in saree. శివాని రాజశేఖర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. యెల్లో శారీలో బ్యాక్ అందాలు ఆరబోశారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
Aha Naa Pellanta Web Series on Zee 5: రాజ్ తరుణ్ హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా రూపొందుతున్న అహ నా పెళ్ళంట నవంబర్ 17 నుంచి జీ 5 యాప్ లో స్ట్రీమ్ కాబోతుంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Shivani Rajasekhar Hot Photos: బ్యాక్ గ్రౌండ్ ద్వారా చిన్న చిన్న అవకాశాలు అయితే దక్కుతాయి కానీ పెద్ద హీరోల సరసన నటించాలంటే అందాలు ఆరబోయేక తప్పదు. అదే ఫార్ములాని శివాని రాజశేఖర్ కూడా వంట పట్టించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.
Shivatmika Rajasekhar on Rumours: 'బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిన రాజశేఖర్ కూతురు..' అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక స్పందించారు.
Adbhutham Trailer: జాంబి రెడ్డి సినిమాతో యువ నటుడిగా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఒకప్పటి బాల నటుడు తేజ సజ్జ హీరోగా వస్తోన్న అప్‌కమింగ్ సినిమా పేరే అద్భుతం. తేజ సజ్జ సరసన డా రాజశేఖర్, జీవిత దంపతుల కూతురు శివాని రాజశేఖర్ (Actress Shivani Rajasekhar) జంటగా నటిస్తోంది.
Hero Rajasekhar Latest News: దీపావళి పండగ రోజున టాలీవుడ్ కథానాయకుడు రాజశేఖర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ అనారోగ్యంతో కన్నుముశారు.
అడివి శేష్ అంటే వైవిధ్య భరితమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అడివి శేష్ కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాడు. 'క్షణం’ సినిమా విజయవంతం అయిన వెంటనే, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘2 స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటించడానికి అడివి శేష్ సైన్ చేశారు.
Actor Rajasekhar family tested positive for COVID-19: హీరో రాజశేఖర్, అతని కుటుంబ సభ్యులకు కరోనావైరస్ సోకినట్టు రాజశేఖర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. వారం రోజుల క్రితం కరోనావైరస్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజశేఖర్, ఆయన భార్య జీవిత ( Jeevitha Rajasekhar ) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.