Why Major Drinkers Prefer For Peanuts You Know: మద్యంప్రియులు అతిగా మద్యం తాగకూడదనే సమయంలో బీర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే బీర్లకు స్టఫ్‌గా పల్లీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. బీర్లు ఉంటే పక్కన పల్లీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. బీర్-పల్లీల అనుబంధంపై తాగుబోతులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి.
Viral News: చిన్నపిల్లలు అన్నం తినమని మారం చేస్తారు. మరి చిన్న వయసు వారైతే నోట్లో ఏది పెడితే అది పెట్టుకుంటారు. దీంతో పెద్ద తలనొప్పిగా తల్లిదండ్రుల వంట అవుతుంది. అయితే 15 సంవత్సరాల బాలిక చేసిన పని తెలిస్తే విస్తుపోతారు. డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఆ సంఘటన ఏంటో తెలుసా?
Green Chillies Inserted in Minors' Private Parts: లక్నో : దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు మైనర్ల చేతులు, కాళ్లు కట్టేయడమే కాకుండా వారిని బట్టలు విప్పేసి వారి చేక బలవంతంగా మూత్రం తాగించిన ఘటన ఇది. అంతటితో ఆగని ఆ దుర్మార్గుల అరాచకం.. ఆ మైనర్ల ప్రైవేటు పార్ట్స్‌లో పచ్చిమిరపకాయలు పెట్టి హింసించే వరకు వెళ్లింది.
Height Increasing Surgery: అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్ ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. కానీ తనని అందరూ పొట్టివాడిగా చూస్తున్నారనే భావన మోసెస్ గిబ్సన్‌ని చిన్ననాటి నుంచే దహించి వేసింది. స్కూల్ డేస్‌లోనే తనని తోటి స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తున్నారనే ఆవేదనతో రగిలిపోతూ పెరిగాడు.
Saddest City in World, Norilsk: ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన నగరం అనే టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా ? ఏంటి ప్రపంచంలో ఇలాంటి నగరం కూడా ఒకటుందా అని అవాక్కవుతున్నారా ? కానీ అలాంటి సిటీ ఒకటి నిజంగానే ఉంది. ఆ సిటీ ఎక్కడుంది, ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం రండి.
Giuseppe Fiorentino: తను అంత డబ్బు ఎలా సంపాదించాను అని చెబితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు లేరని.. వాళ్లకు ఏం చెప్పినా తనని అర్థం చేసుకోకపోగా.. తనని మాఫియా కిందే లెక్కగడతారనే భయం జిసిపి ఫ్లోరెంటినోని వెంటాడుతోంది.
Woman Locked Herself in House: గత మూడేళ్లుగా తన కొడుకుతో పాటు తనను తాను ఇంట్లోనే స్వీయ నిర్భందం చేసుకుంది ఓ మహిళ. అంతేకాదు.. ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటికెళ్లిన భర్తను కూడా ఆమె గత మూడేళ్లుగా తిరిగి ఇంట్లో కాలు పెట్టనివ్వలేదు. ఎందుకిలా చేసిందామె ? కారణం ఏంటి ?
Shocking News: పెంపుడు జంతువులపై ప్రేమ ఉండటం మంచిదే కానీ వాటిపై ప్రేమను చాటుకోవడం కోసం సాటి మనిషిని కొట్టి చంపేంత కృూరత్వం ఉంటే అది మానవత్వం అనిపించుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేందుకు ఈ ఘటన కారణమైంది.
Shocking News: పాము పగబట్టిందని మనం ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, అలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒకే పాము తనను ఏకంగా 7 సార్లు కాటేసిందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాని భయంతో ఇప్పుడు కూలి పనికి కూడా వెళ్లడం మానేసినట్లు చెప్పాడు.
Ponytail Ban in Japan: అమ్మాయిలు పోనీటెయిల్ వల్ల అబ్బాయిలు లైంగిక ప్రేరేపణ పొందుతున్నారు అంటే మీరు నమ్ముతారా? ఇదేమి ప్రశ్న అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.. పోనీటెయిల్ జడ వల్ల అబ్బాయిలు లైంగిక ప్రేరేపణ పొందుతున్నారని.. జపాన్ లోని ఓ ప్రాంతంలో ఆడపిల్లలు పోనీటెయిల్ తో పాఠశాలలకు రావడాన్ని నిషేధించారు. అయితే దాని వెనకున్న కారణం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి సిమెంట్ రింగులతో చేసిన ట్యాంక్ ఒక్క సారిగా బయటకు వచ్చింది. ఓ మహిళ ఆ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.