SIP calculations: రూ. 10 లక్షల కారు కొనడం చాలా మందికి ఆర్థిక లక్ష్యం కావచ్చు. పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ లేదా నగదు చెల్లించి, లేదా నెలవారీ లేదా వార్షిక పెట్టుబడులు పెట్టి కార్పస్ సృష్టించడం ద్వారా దానిని కొనుగోలు చేయవచ్చు. కానీ ఎవరైనా 5 సంవత్సరాలలో రూ. 10 లక్షల కారు కొనాలనుకుంటే, వారి నెలవారీ లేదా వార్షిక SIP పెట్టుబడులు ఎంత కావచ్చు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
SIP Mutual Funds: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా మ్యూచ్యువల్ ఫండ్స్ మంచి మార్గమంటారు ఆర్ధిక నిపుణులు. ఎస్ఐపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి మంచి రిటర్న్స్ కూడా లభిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
SIP Investment: చిన్నమొత్తం పెట్టుబడినే క్రమబద్ధీకరిస్తే భవిష్యత్తులో పెద్దమొత్తంలో నిధిగా మారవచ్చు. అందుకు అద్భుతంగా ఉపయోగపడేదే ఎస్ఐపీ. సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి ఒక్కరికి అనువైన బడ్జెట్‌తోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.