Multan Mitti in Skin Care Routine: ప్రతిరోజు ఆఫీసులో వివిధ పనులకు బయటకు వెళ్తాం. దీంతో ముఖంపై జిడ్డు, వ్యర్ధాలు పేరుకుపోయి అందంగా కనిపిస్తాయి. అయితే మూల్తానీ మిట్టి దీనికి ఎఫెక్టివ్ రెమిడి. చర్మంపై ఉన్న డెడ్ సెల్ స్కిన్ ని తొలగిస్తుంది.
Winter Skin Care Routine At Home: చలికాలంలో పెదాలు, కళ్ళు, చేతులు పదే పదే పగులుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాల్సి ఉంటుంది. చలికాలంలో బాదం నూనె ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం.
Night Skincare Routine: రోజు సమయంలో మాత్రమే కాదు నైట్ టైం లో కూడా మన స్కిన్ కేర్ రొటీని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ స్కిన్ ఉదయానికే కాంతివంతంగా మారుతుంది. చర్మానికి అవసరమైన పోషకాలు నైట్ అంతా అందుతాయి. డ్యామేజ్ అయిన స్కిన్ కూడా రిపేర్ అయిపోతుంది ఆ వివరాలు తెలుసుకుందాం.
Skincare beauty tips: ఈ ఎండాకాలంలో శరీరంతో పాటు ముఖాన్ని కాపాడుకోవడం కూడా పెద్ద పని అయిపోయింది. ఎండల కారణంగా చర్మం చాలా త్వరగా జిడ్డుగా మారిపోతుంది. ఈ సమయంలోనే ఓట్స్ తో చేసే ఫేస్ ప్యాక్ మనకి ఎంతో అవసరం. మరి దాని తయారీవిధానం ఒకసారి చూద్దాం..
Summer Skincare Tips: ఎండకాలం వేడిమితో ముఖం డల్ గా మారిపోతుంది. దీనివల్ల ముఖం కూడా టాన్ అవుతుంది ఎండకాలం మీ ముఖం చల్లగా చెమట పట్టకుండా ఫ్రెష్ గా కనిపించాలంటే కొన్ని బెస్ట్ హోమ్ ఫేస్ మాస్కులు ఉన్నాయి
Homemade cream For Golden Glow: మనం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. దీనికోసం వేళల్లో డబ్బులు ఖర్చు చేసి పార్లర్లకు సైతం వెళ్తాం.అయితే అవి తాత్కాలికంగానే ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు కొన్ని ముఖంపై రియాక్షన్స్ కూడా కనిపిస్తాయి.
Summer Skincare Tips: ఎండకాలం మండిపోతుంది. సాధారణంగా మనం కేవలం చలికాలంలోనే చర్మ సంరక్షణ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్లో చర్మం త్వరగా పొడిబారిబోతుంది.
Home made Face Scrub: మన బిజీ లైఫ్ లో స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతాం. అంత సమయం కూడా వెచ్చించాలేం. అయితే, కనీసం వారానికి ఒకసారి అయినా చర్మ సంరక్షణ చర్యలు చేపట్టడం మంచిది. ఆఫీస్ లేదా బయట ఏదైనా పనులకు వెళ్లినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది.
Ice Water Facial : అందంగా కనిపించడానికి ఎన్నో ఫేషియల్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎదుటి మనిషిని చూసినప్పుడు మొదటగా మనకి కనిపించేది వారి మోహమే. అలాంటి ముఖ చర్మం కాపాడుకోవడం కోసం ఎంతోమంది స్కిన్ కేర్ ట్రీట్ మెంట్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ డాక్టర్ దాకా వెళ్లకుండానే స్వయంగా మన ఇంట్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఐస్ వాటర్ తోనే ఫేషియల్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.