King Cobra Vs Iguana Lizard: సముద్ర తీరంలో పాములు దండయాత్ర చేయగా.. చిక్కినట్టే చిక్కి ఓ తొండ తప్పించుకోవడంతో పాములు విస్తుపోయాయి. నోటికాడికి వచ్చిన ఆహారం లభించకపోవడంతో అవి నిరుత్సాహానికి గురయిన వీడియో వైరల్గా మారింది.
Cobra snake video: ఒకవైపు కప్ప, మరోవైపు పిల్లి దాడులు చేస్తున్న కూడా పాము ఏ మాత్రం తగ్గెదేలా అన్నవిధంగా ఫైటింగ్ చేస్తుంది.ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తుంది.
Snake viral news: పాము అడవిలో కుబుసం విడుస్తుంది. అయితే అది చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. కొంత మంది దీన్ని చూసి షాక్ అవుతున్నారు.
Diamond viral video: సోషల్ మీడియాలో డైమండ్ స్నేక్ తెగ రచ్చ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట. మరికొందరు ఈ డైమండ్ స్నేక్ ఎక్కడ ఉంటుందబ్బా..అని ఆరాలు కూడా తీస్తున్నారంట.
Cobra Snake viral video: మనలో చాలా మంది పామును చూడగానే భయంతో దూరంగా పారిపోతుంటాం. కానీ ఈ విషసర్పం మాత్రం.. ఎవరైన దాన్ని టచ్ చేయగానే చనిపోయినట్లు నటిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.