కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో చాలామంది నిరుపేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆకలితో అలమటించారు. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక, ఖాళీగా ఉంటూ ఇళ్ల కిరాయిలు చెల్లించుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు.
కరోనావైరస్ను అరికట్టేందుకు మార్చి నెలలో లాక్డౌన్ (Corona Lockdown) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. సుజనారావు దర్శకత్వంలో.. ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను బుధవారం పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు.
కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా లాక్ డౌన్ విదించిన సమయంలో యాక్టర్ సోను సూద్ ( Sonu Sood ) తన సహాయ స్వభావంతో వేలాది మంది వలస కార్మికులను వారి ఇళ్లకు చేర్చి మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. తన సహాయాన్ని కోరుకునే వారందరికీ సోనూ సూద్ నిరంతరం సహాయం అందిస్తూ రియల్ లైఫ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ శ్రీరాముడు అంటే ఫుల్ ఖుషీ అయిన డార్లింగ్ ఫ్యాన్స్.. అతడికి విలన్‌గా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ని ( Saif Ali Khan as villain ) మాత్రం ఊహించుకోలేకపోతున్నారు. ప్రభాస్‌కి విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ని కాకుండా ఇంకెవరినైనా తీసుకోవాల్సిందిగా ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రావత్‌కి ( Om Raut ), ఆ చిత్ర నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంవత్సరం కరోనావైరస్ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది అనే విషయంలో ఎలాంటలి సందేహం లేదు. కానీ వినాయకుడి భక్తల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. కరోనానియమాలు పాటిస్తూనే.. తమ భక్తిని చాటారు. తాజాగా కలియుగ కర్ణుడు సోనూ సూద్ తన కుటుంబంతో కలిసి గణపతి నిమజ్జనంలో పాల్గొన్నాడు. ఆ చిత్రాలు ఇవే..
సోను సూద్‌కి ( Sonu Sood ) కోపం కట్టలు తెంచుకుంది. తన పేరు మీద నకిలీ ట్విటర్ ఖాతా ( Fake twitter account ) నిర్వహిస్తున్న ఓ నెటిజెన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. ''ఫేక్ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్నందుకు త్వరలోనే అరెస్టు అవుతావు మై డియర్'' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
వలసకార్మికులతో పాటు కరోనావైరస్ ( CoronaVirus ) వల్ల కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా మారిన సోనూసూద్ ( Sonu Sood ) తన గతం గురించి చెప్పాడు.
మహత్మాగాంధి ( Mahatma Gandhi ) అంటే ఫాదర్ ఆఫ్ ధి నేషన్ ( Father Of The Nation ).. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్రదర్ ఆఫ్ ది నేషన్ ఎవరు అనేది ఇప్పటికీ ఎవరికీ తట్టని ఆలోచన. దీనికి ఒక నెటిజెన్ తన మీమ్ తో సమాధానం చెప్పాడు.
సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎక్కడైనా.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు సోనూ సూద్ (Sonu Sood ).. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు.
Real Hero Sonu Sood : కలియుగ కర్ణుడు అనే పదం అతిశయోక్తి అనిపించినా.. సోనూ సూద్ చేస్తున్న సహాయానికి అది కరెక్టే అని చెప్పవచ్చు. వలస కార్మికులను ( Migrant Labour ) ఇంటికి చేర్చే విషయంలో అయినా.. లేదా చిత్తూరులో రైతు కుటుంబానికి ( Sonu Sood Tractor ) గంటల్లోనే ట్రాక్టర్ అందించే విషయంలో అయినా... సోనూ సూద్ ఎక్కడా డబ్బు విషయంలో ఆలోచించలేదు.
Real Hero Sonu Sood: అరుంధతి, దూకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు సోనూ సూద్ ( Sonu Sood ). నటుడిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేసినా.. నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ చాలా మంది జీవితంలో హీరో పాత్ర పోషించాడు
ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. ఇప్పుడు అందరికీ హీరోగా మారాడు. కరోనా లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు, వారికి భోజన వసతులు కల్పించిన ఆపద్భాందవుడు..సోనూసూద్ ( Sonu Sood ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును గెలుచుకున్నారు.
రైతు కుమార్తెలు కాడెద్దులుగా మారి పోలం దున్నటాన్ని చూసిన నటుడు సోనూ సూద్ చలించిపోయాడు. మీకు ట్రాక్టర్ పంపుతానని హామీ (Sonu Sood Helps Madanapalle Farmer) ఇస్తూ ట్వీట్ చేశాడు.
COVID-19 లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు నటుడు సోనూసూద్ అందించిన మానవీయ సహాయాన్ని అభినందిస్తూ గువహతికి చెందిన స్పీడ్ పెయింటర్ రణబీర్ బార్ సోనుసూద్ చిత్రాన్ని వేశారు.
లాక్డౌన్ కారణంగా ఇంటికి చేరుకునే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలు, కార్మికులకు నటుడు సోనూ సూద్ పెద్ద దిక్కుగా మారాడు. అయితే శివసేన పార్టీ మాత్రం సోనూ సూద్ చర్యలను పొలిటికల్ డ్రామాగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.