Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Ram Charan Playing Brothers Or Father And Son Characters In Game Changer: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన గేమ్ ఛేంజర్‌లో కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు పాత్రల్లో కనిపిస్తుంటే వారిద్దరూ సోదరులా? లేదా తండ్రీకొడుకులా అనేది చర్చ జరుగుతోంది.
Venkata Lakshmi Tho Yadadi Kindhata: ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకట లక్ష్మీతో’. యాడాది కిందట’ ట్యాగ్ లైన్. రఘు గద్వాల్ హీరోగా నటించారు. ప్రియాంక శ్రీ , శివ ప్రసన్న కథానాయికలుగా నటించారు. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను శ్రీకాంత్ లాంచ్ చేసారు.
TCA:టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో ఘనంగా నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. దాని సంబంధించిన సీజన్ 2 పోస్టర్ లాంచ్ చేసారు.
Ramoji Rao introduced heroes List: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
Jani Master Comments About Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా.. తాజాగా జానీ మాస్టర్ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని జానీ మాస్టర్ ఖండించారు.
Srikanth Rave Party: బెంగుళూరులో నిన్న రాత్రి జరిగిన రేవ్ పార్టీ..ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. చాలామంది తెలుగు నటీనటులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం రావడంతో..ఈ విషయం కాస్త తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చర్చలకు దారితీస్తోంది. అందులో మన టాలీవుడ్ నుంచి వినిపించిన ప్రముఖుల పేర్లలో శ్రీకాంత్ పేరు కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ హీరో ఇదే విషయంపై స్పందించారు..
Roshan Meka Upcoming Movie: హీరోగా ఒకప్పుడు ఎన్నో సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా విలన్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటున్నారు. అలాంటి శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోషన్ మేక మాత్రం హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు.
Devara: శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అనేక రకాల పాత్రలు చేసి తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటులలో ఈయన ఒకరు. అలాంటి శ్రీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం చెప్పిన ఒక సంఘటన అందరినీ ఆకట్టుకుంది.
Director Srikanth: వైష్ణవి తేజ్ హీరోగా చేస్తున్న ఆదికేశవ సినిమాతో మన ముందుకు రానున్నారు దర్శకుడు శ్రీకాంత్. కాగా ఈ దర్శకుడు తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ ఆ కష్టాలు అన్ని చాలా ఫన్నీగా ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు డైరెక్టర్.
Disha Case: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన దిశా ఎన్కౌంటర్ కేసులో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. ఈ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈమేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది.
The incident occurred on Thursday night in Yousufguda when the actor pulled up the YouTuber for portraying women in an objectionable manner in the name of pranks. There was a heated argument between the two and this led to a clash. Karate Kalyani thrashed Srikant Reddy on Madhuranagar road
The incident occurred on Thursday night in Yousufguda when the actor pulled up the YouTuber for portraying women in an objectionable manner in the name of pranks. There was a heated argument between the two and this led to a clash. Karate Kalyani thrashed Srikant Reddy on Madhuranagar road
The tragedy took place at Tattiannaram in Hayatnagar. The boys Durgaprasad and Srikanth died after swimming in the well. Tragedy struck the village with this incident. The families of the dead are mourning in tears. Police on learning of the matter rushed to the spot. The case has been registered and is awaiting trial.
Boyapati Srinu gives clarity on Akhanda Movie Sequel : అఖండ మూవీ సక్సెస్ కావడంతో సంతోషంగా ఉంది మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అఖండ మూవీ సీక్వెల్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాలో కేసీఆర్ నేపధ్యం ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.
Srikanth says we will support Vishnu: అయినా అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి ఎలా పనిచేయగలమని అన్నారు శ్రీకాంత్. తమ ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తానని అన్నారని శ్రీకాంత్ చెప్పారు.
Idhe Maa Katha Trailer out: మన కోరికలో నిజాయతీ ఉంటే ఎప్పటికైనా అది నెరవేరుతుంది.. అని ‘ఇదే మా కథ’ సినిమా ట్రైలర్లో శ్రీకాంత్ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.
Naresh: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ పై హీరో శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాంత్ వ్యాఖ్యలకు నరేష్ కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.