Prime Minister Narendra Modi Brunei: ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలోని దారుస్సలాం చేరుకున్నారు. ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం. బ్రూనై తర్వాత ప్రధాని మోదీ సింగపూర్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 4-5 మధ్య ఆయన సింగపూర్ పర్యటన ఉంటుంది. ఇక్కడ రక్షణ సహకారం, వాణిజ్యం పెట్టుబడులు, ఇంధనం అనేక ఇతర ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చ జరగనుంది.
Who Is Brunei Sultan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనై చేరుకుంటున్నారు. ఈయన బ్రూనైని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. బ్రూనై, ఇండియా మధ్య కొనసాగుతున్న 40 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి నేడు మోదీ బ్రూనై రాజును కలవనున్నారు. ఇంతకీ ఈ బ్రూనై సుల్తాన్ ఎవరో తెలుసుకుందాం.
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10మంది ఆసియన్ నేతలకు ఆహ్వానం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాసియాకి చెందిన పది దేశాల అధినేతలను ఆయన ఆహ్వానించారు. వారి గురించి మనం కూడా తెలుసుకుందామా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.