Sunny Leone Birthday: బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోనీకి భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె నటనకే కాకుండా సన్నీ చేసే సేవా కార్యక్రమాలకు వాళ్లు ఆకర్షితులయ్యారు. నేడు (మే 13) సన్నీ లియోనీ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి తెలియని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
Sunny Leone PAN Card: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూడా సైబర్ కేటుగాళ్ల మోసానికి బలయ్యారు. తన పాన్ కార్డు మీదు గుర్తు తెలియని వ్యక్తి రుణం తీసుకున్నారని సన్నీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.
పుష్పలో శ్రీవల్లిగా ప్రధాన పాత్రను తిరస్కరించిన సమంత.. ఐటమ్ సాంగ్ కోసం మాత్రం ఏకంగా 5 కోట్లకు పైగా పారితోషికం తీసుకుందట. సన్నీ లియోన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రూ. 25 లక్షలు తీసుకోగా.. ఇప్పుడు 3 కోట్లు తీసుకుంటున్నారట.
Sunny Leone Bikini Pics: తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును కట్టిపడేస్తోంది బాలీవుడ్ నటి సన్నీలియోన్. నలభై ఏళ్ల వయసులోనూ నాజూగ్గా కనిపిస్తూ.. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది. తరచూ షూటింగుల్లో బిజీగా ఉండే ఆమె.. ఇప్పుడు మాల్దీవుల్లో సరదాగా సమయాన్ని గడుపుతుంది. మాల్దీవుల్లోని ఓ బీచ్ లో బికినీ ధరించి సేదతీరుతుంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి.
Sunny Leone: బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీలియోన్ సాంగ్ ఒకటి ఇప్పుడు వివాదస్పద మవుతోంది. ఆ పాటను నిషేదించాలని పూజారాలు, పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ 'ఓ మై ఘోస్ట్' సినిమా సెట్లోనే 'లుంగీ డ్యాన్స్' పాటకు డ్యాన్స్ చేసింది. లుంగీ ధరించి మాస్ బీట్‌కు అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించి వీడియో క్లిప్‌ని సన్నీ లియోన్ తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు.
వాలెంటైన్స్ డే సందర్బంగా సన్నీ లియోన్ లేటెస్ట్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. డేటింగ్ కాన్సెప్ట్‌లో డేటింగ్ స్టైల్లో మార్పులు వస్తున్నాయని..ముఖ్యంగా 2020 తరువాత చాలా మార్పులు వచ్చాయంటోంది సన్నీ లియోన్. డేటింగ్ స్టైల్ మారినా లేకపోయినా..డేటింగ్ కాన్సెప్ట్ మారినా మారకపోయినా..సన్నీ లియోన్ అందం మాత్రం అలానే ఉంది. చెక్కుచెదరకుండా..అదే ఫిజిక్. అవే సోయగాలు. మీరూ ఓ లుక్కేయండి మరి.
Sunny Leone Tops Merit List | బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి సన్నీ లియోన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ కాలేజీ ఎంట్రన్స్ మెరిట్ జాబితాలో టాపర్‌గా సన్నీ లియోన్ ఫొటోను చూసి అంతా అవాక్కవుతున్నారు.
సన్నీ లియోన్.. మొదట పోర్న్ స్టార్‌గా ఆ తర్వాత గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఇండియాకి వచ్చిన తరువాత సన్నీ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకుంది.
సన్నిలియోన్... బాలీవుడ్ టు టాలీవుడ్.. ఇండియాలో ఏ సినీ పరిశ్రమ అయినా ఈ పేరు తెలియని వాళ్లుండరు. ఆమెకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ముఖ్యంగా సన్నిలియోన్ ఐటం సాంగ్స్ ఆమెను బాగా పాపులర్ చేశాయి. ఫారిన్ వచ్చినప్పటికీ.. కొన్ని రోజుల్లోనే ఆమె బాలీవుడ్లో పాతుకుపోయారు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ... స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. దీనికంతటికీ కారణం సన్ని లియోన్ పర్ఫెక్ట్ బాడీ ఫిగరే. మరి అంత అందమైన శరీరాకృతి కోసం సన్ని లియోన్ ఏం చేస్తుంది ? సన్ని లియోన్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకుందాం.
చెట్టులెక్కగలనోయ్.. ఓ మన్మథ .. గుట్టలెక్కగలనోయ్.. అంటోంది బాలీవుడ్ బ్యూటీ క్వీన్ .. సన్ని లియోన్. బాలీవుడ్ సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ , యాడ్స్ తో నిత్యం బిజీగా ఉండే స్టార్ హీరోయిన్ సన్నిలియోన్. . కాస్తంత టైమ్ దొరికిందంటే . . సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఫ్యాన్స్ కు కావాల్సిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
సన్నీ లియోన్ తన నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన "కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్" జీ5 వెబ్ సీరిస్‌గా ప్రసారం కాబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.