Travis Head Golden Dock Outs In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ఫామ్‌తో ఉన్న ట్రావిస్ హెడ్ ఆఖరి మ్యాచ్‌ల్లో తడబడ్డాడు. ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి హెడ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
IPL 2024 Final KKR vs SRH: దాదాపు రెండు నెలల సమరానికి ఇవాళ తెరపడనుంది. అనూహ్యమైన సంచలనాలు, రికార్డులు నెలకొల్పిన ఐపీఎల్ 2024 సీజన్ 17 తుది సమరం ఇవాళ జరగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం సాక్షిగా టైటిల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kavyan Maran Expressions Highlighted In IPL 2024 Eliminator 2 SRH vs RR: టాటా ఐపీఎల్లో ట్రోఫీ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ముందడుగు వేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై జట్టు విజయంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సంబరాల్లో మునిగితేలింది.
IPL 2024 Sunrisers Hyderabad Heavy Score In Qualifier 1: ఐపీఎల్ ట్రోఫీ కోసం మరోసారి కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసిరాలేదు. టాప్ హిట్టర్లు హెడ్, అభిషేక్ నిరాశపర్చిన సమయంలో జట్టు కొంత పోరాడి మోస్తరు స్కోర్ చేసింది.
IPL 2024 Qualifier 1 KKR vs SRH: ఐపీఎల్ 2024 సీజన్ 17 తుది అంకానికి చేరుతోంది. 70 మ్యాచ్‌ల లీగ్ దశ ముగిసింది. ఆరు జట్లు ఇంటికి, నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు చేరాయి. ఇవాళ అత్యంత కీలకమైన తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో ఇవాళ తేలిపోనుంది.
IPL Live SRH Won By 5 Wickets Against PBKS: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి టాప్ 2లో ఉండడమే లక్ష్యంగా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుకున్న లక్ష్యం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుణుడి రూపంలో అదృష్టం కలిసొచ్చింది. వర్షం కారణంగా గుజరాత్‌తో మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ పొందిన హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
Revanth Reddy Daughter Naimisha Reddy: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ఉత్కంఠగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి మానవత్వం చాటుకున్నారు. క్రికెట్ మ్యాచ్‌కు అనాథ పిల్లలను తీసుకెళ్లారు.
IPL 2024 Sunrisers Hyderabad Tremendous Win Against Lucknow Super Giants In Uppal Stadium: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ప్రదర్శన చేసి తిరుగులేని విజయాన్ని దక్కించుకోగా.. లక్నో ఘోర పరాభవం ఎదుర్కొంది. హైదరాబాద్ రన్ రేటు మెరుగుపర్చుకుని ప్లేఆఫ్స్ కు చేరువైంది.
IPL 2024: గత సీజన్స్ తో పోలిస్తే ఈ సారి చాలా డేంజరస్ గా కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులను వణికిస్తోంది. తాజాగా జట్టు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ కమిన్స్.
IPL 2024 DC vs SRH: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ కీలక పోరు ఇవాళ జరగనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఇరు జట్లు ప్లేయింగ్ 11, జట్ల బలాబలాల గురించి తెలుసుకుందాం.
RCB vs SRH: వరుస ఓటములతో అట్టడుగు స్థానంలో నిలిచిన బెంగళూరు జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత టెన్నిస్ ఆటగాడు ఆర్సీబీ ఫ్రాంచైజీని ఏకిపారేశాడు.
RCB vs SRH Live: చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు సన్ రైజర్స్ బ్యాటర్లు, వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపారు. ఓపెనర్ హెడ్ అయితే 39 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. గతంలో ఆ రికార్డు కూడా హైదరాబాద్ పైనే ఉండేది.
Happy Ugadi 2024: ఉగాది నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ ను ఢీకొనబోతుంది. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది సందర్భంగా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు తెలుగు ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో మంచి ప్రదర్శన చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా సీజన్ మెుత్తానికి దూరమయ్యాడు.
IPL 2024 live: ఈసారి ఐపీఎల్ సీజన్ మస్తు మజాను ఇస్తోంది. రోజుకో ట్విస్ట్ తో ఈ మెగా టోర్నీ జరుగుతోంది. నిన్న సన్ రైజర్స్ చెన్నైను చావు దెబ్బ కొట్టడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
SRH Vs CSK Tickets: ఐపీఎల్లో కీలక మ్యాచ్‌కు టికెట్లు లభించక సాధారణ ప్రేక్షకులతోపాటు వీఐపీలు ఇబ్బంది పడడం తీవ్ర వివాదాస్పదమైంది. హెచ్‌సీఏ నిర్వహణపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.