Ind vs Afg T20: ఆఫ్గనిస్తాన్‌పై టీమ్ ఇండియా జోరు కొనసాగుతోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగడంతో రెండవ టీ20ను కైవసం చేసుకున్న ఇండియా సిరీస్ 2-0తో సొంతం చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus T20 Series: కుర్రోళ్లు అద్భుతంగా రాణించారు. చివరి మ్యాచ్ సైతం గెలిచారు. సిరీస్‌ను 4-1తో ముగించారు. సూర్య కుమార్‌కు కెప్టెన్‌గా మొదటిసారే సిరీస్ లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Irfan Pathan: జట్టును నడిపించే నాయకుడు నిస్వార్ధంగా ఉండాలి. జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. నా పని నేను చూసుకుంటానంటే కుదరదు. అలా వ్యవహరిస్తే ఇదిగో ఇలానే ట్రోలింగ్ కాకతప్పదు. టీమ్ ఇండియా సారధిపై వస్తున్న విమర్శలివీ..
India vs Sri Lanka: టీమిండియా, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ రేపటి నుండి మెుదలుకానుంది. పాండ్యా కెప్టెన్ గా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహారించనున్నారు.
Ind vs NZ T20 Series: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన తరువాత అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టుకు ఈ విజయం కొంత ఉపశమనం ఇచ్చింది.
IND vs SA 4th T20: టీమిండియా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. డస్సెన్ చేసిన 20 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోర్.
IND vs SA: South Africa T20 Records scare to Team India. భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20ల్లో తలపడేందుకు సిద్దమవుతోంది. ఇరు జట్లు జూన్ 9 నుంచి 19 వరకు జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి.
India vs South Africa: ఐపీఎల్ 2022 ముగిసింది. మరో పదిరోజుల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా టీ20 రధ సారధి..టీమ్ ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ravi Bishnoi: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ టోర్నీలో రవి బిష్ణోయ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అరుదైన ఘనత సాధించాడు.
India vs NZ: న్యూజిలాండ్‌తో నేడు టీమ్ ఇండియా రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి సిరీస్ ఆశలు సజీవం చేసుకోవాలని చూస్తోంది.
టీమిండియా జైత్ర యాత్రకు బ్రేక్ పడింది.. గువాహటిలో జరిగిన రెండో టి 20 మ్యాచ్ లో భారత్ పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవరల్లో 118 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్ మెన్లను బోల్తా కొట్టించడంలో బెరెన్‌డార్ఫ్ (4/21) కీలక పాత్ర పోషించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. మూడు మ్యాచుల టి-20 సిరీస్ లో భారత్, ఆసీస్ జట్లు చెరో మ్యాచ్ నెగ్గి సమాన స్థితిలో నిలిచాయి. సిరీస్ ఫలితం ఉప్పల్‌లో శుక్రవారం జరిగే మూడో టీ20లోనే తేలనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.