AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఏపీ రాజకీయాలు.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుకు సంబంధించి కమలం పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
JP NADDA AP TOUR: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయం రంజుగా మారింది. అధికార వైసీపీని ఓడించేందుకు ప్రధాన విపక్షాలు ఏకమవుతాయనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతుండగా.. తాజాగా జరుగుతన్న పరిణమాలు మాత్రం భిన్నంగా కన్పిస్తున్నాయి. పొత్తులు సరే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపైనే పీఠముడి నెలకొంది.
JP NADDA AP TOUR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన రాజకీయ కాక రేపుతోంది.రెండు రోజుల పాటు ఏపీలోనే ఉండబోతున్నారు జేపీ నడ్డా. పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక ప్రకటనలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఏపీ పర్యటనలో పొత్తులపై జేపీ నడ్డా క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమంటూ పవన్ చేసిన ప్రకటన చర్చగా మారింది.పొత్తులపై మొదటగా మాట్లాడి చర్చ లేవనెత్తిన జనసేన చీఫ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పొత్తులకు సిద్ధమంటూనే టీడీపీకి ఝలక్ ఇచ్చేలా మాట్లాడారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలన్ని పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యమంటున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులపై కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.