Balakrishna Success: నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అటు రాజకీయాలలో ఇటు సినిమాల పరంగా సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు.. కూడా వైరల్ గా మారుతున్నాయి.
Dil Raju Reveals his Love Story: తన మొదటి భార్య అనిత మరణంతో ఒంటరి అయిన దిల్ రాజు ఆ మధ్య తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నారు, అయితే తాజాగా ఆయన తన ప్రేమ కధను బయట పెట్టారు. ఆ వివరాలు
Dil Raju To Become Father Again. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా? అంటే.. అవుననే అంటున్నాయి తెలుగు ఇండస్ట్రీ వర్గాలు. దిల్ రాజు రెండో భార్య తేజస్విని ప్రస్తుతం గర్భవతి అని సమాచారం.
దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త ఇవాళ సోషల్ మీడియాలో ఓ వైరల్ న్యూస్‌గా మారింది. అవును.. దిల్ రాజు పెళ్లి వార్త ఇవాళ అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. సినీరంగంలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమాతో నిర్మాతగా మారి అనతికాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. అన్నివర్గాల అభిమానులను ఆకట్టుకునేలా చక్కటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో దిల్ రాజు అభిరుచే వేరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.