హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టారు.
Telangana Police: TRS Govt cut 15 percent allowances for Police deportment. తెలంగాణ పోలీసులకు కేసీఆర్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. పోలీస్ శాఖలో సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల వరకు వస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్సులను రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రద్దు చేసింది.
Telangana police have been negligent in dealing with the complaint over his missing wife, a politician belonging to the Bahujan Samaj Party (BSP) released a video on Friday, June 24, in which he threatened to take his life as well as that of his two children
HRC on Gowdavalli issue: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. బీజేపీ లీగల్ సెల్ నాయకుడు, న్యాయవాది కరుణ సాగర్ నేతృత్వంలో నిన్న గౌరవెల్లి బాధితులు ఓ సంఘంగా ఏర్పడి పిటీషన్ దాఖలు చేశారు.
Hyderabad Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు చేస్తుండటంతో సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయబోతున్నారు.
Telangana Police Alert: ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి... తిరిగి వచ్చేవరకు కుటుంబ సభ్యులకు టెన్షనే. రోడ్డు ప్రమాదాలు అంతలా భయపెడుతున్నాయి జనాలను. బైక్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బైక్ పై వెళ్లే వ్యక్తుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. లూజ్ గార్మెంట్స్, బురఖాలు ధరించి మోటార్ సైకిళ్లపై కూర్చోవడం ప్రమాదకరంగా మారుతోంది.
Discount on pending traffic challans extended till April 14
Home Minister Mohammed Mahmood Ali on Wednesday announced extension of date for clearing pending traffic challans at discount for 15 more days, bringing major relief for motorists to clear their pending challans
Telangana Pending Traffic Challans Discount: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడగిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు.
Man Trapped Inside Locker Room in Bank: లాకర్ పని నిమిత్తం బ్యాంక్‌కి వెళ్లిన ఓ వృద్దుడు 18 గంటల పాటు అందులోనే చిక్కుకుపోయాడు. బ్యాంక్ సిబ్బంది నిర్వాకంతో రాత్రంతా అందులోనే గడిపాడు.
Complaint for Mutton Curry: మద్యం తాగి వచ్చిన ఓ భర్త.. తన భార్య మటన్ కూర వండలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఫిర్యాదు చేసిన వ్యక్తినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని వెనుక ఏం జరిగిందో తెలుసా?
Three held for selling Drugs: నిషేధిత నార్కోటిక్ డ్రగ్స్‌ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను సికింద్రాబాద్ లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
Revanth Reddy Arrest: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేయనున్నారని సమాచారం మేరకు రేవంత్ ను గృహనిర్బంధం చేశామని పోలీసులు తెలిపారు.
Viral video of Telangana police: తెలంగాణ పోలీస్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూశాక పోలీస్ అంటే భయం కన్నా వారి పట్ల గౌరవం పెరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు.
Naga shourya: టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిరేవుల పేకాట శిబిరం నిర్వహణ కేసులో ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sajjanar to appear before probe panel: దిశ హత్యాచార నిందితులైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివలను ప్రైవేట్ అతిథి గృహంలో ఉంచి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆ అతిథిగృహం వాచ్‌మెన్‌ను కూడా సిర్పుర్కర్ కమిషన్ విచారించనుంది.
Singareni Colony Girl Incident : ఈ కేసును తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తాజాగా సమీక్ష నిర్వహించారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ ప్రకటించారు.
Manchu Manoj : నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మనోజ్ సూచించారు. ఈ దారుణం జరిగి దాదాపు వారం రోజులు అవుతున్నా.. నిందితుడి ఆచూకీ తెలియట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.