TPCC Chief Uttam Kumar Reddy | ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను బెదిరించి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తూ రాజకీయాలు చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Congress Leader Kuna Srisailam Goud: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు, ఇదివరకే కొందరు పార్టీ ఫిరాయించారు. తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై శృతి మించి జరుగుతున్న ప్రచారం, వదంతులు అనేక అపోహలకు దారితీస్తున్నందున తాను ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇస్తున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన "నియంత్రిత సాగు" విధానంపై నల్గొండ నియోజకవర్గస్థాయి కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) , టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ( TPCC chief MP Uttamkumar Reddy ) మధ్య అనుకోకుండా మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
తెలంగాణ ఎన్నికలు అనుహ్య పరిణామాలక వేదికగా మారింది రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ హవా నడిచినప్పటికీ ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో తెరాసకు గట్టి షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరులో తెరాస సీనియర్ నేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి చేతిలో కేవలం దాదపు 2 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. చవిచూశారు. అలాగే నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నుంచి బరిలో నిలిచిన తెరాస అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్‌కు చెందిన బీరం హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.
ఊహించినట్లుగానే ఈ సారి కేటీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సిరిసిల్ల నుంచి పోటీ చేసిన ఆయన ఈ సారి సమీప కాంగ్రెస్ అభ్యర్ధి కేకే మహేందర్ రెడ్డి పై 87,565 ఓట్లతో ఘన విజయసాధించారు. గత ఎన్నికల్లో 19 వేల మెజార్టీతో విజయం సాధించిన కేటీఆర్..ఈ సారి మరో రెండు రెట్ల ఎక్కువ మెజార్టీతో గెలుపొందడం విశేషయం. మరోవైపు గజ్వేల్ లో కేసీఆర్ కూడా 50 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపు సాధింంచారు. తండ్రి కేసీఆర్ కంటే కేటీఆర్ కు భారీ మెాజార్టీ రావడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.