CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్ 3) సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు.
Balka Suman slams BJP over Paddy Procurement: వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పే బీజేపీ... ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం దేశమంతా ఒకే పాలసీని ఎందుకు తీసుకురావట్లేదని బాల్క సుమన్ ప్రశ్నించారు
Bandi Sanjay Counter to TRS Govt: తెలంగాణ రైతులతో కేసీఆర్ రాజకీయ రాక్షస క్రీడ ఆడుతున్నారని... ధాన్యం కొనుగోలు సమస్యను రోజురోజుకు జటిలం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ములాఖత్ అయి రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.తెలంగాణకు అన్యాయం చేసే పార్టీలు కనుమరుగు కాక తప్పదన్నారు.
MLA Jagga Reddy on Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని.. పంచాయతీ అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనే అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy shock to MLA Jagga Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం షాకిచ్చింది. జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యత నుంచి తప్పించింది.
CM KCR on Kashmir Files:ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' సినిమాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 'కశ్మీర్ ఫైల్స్' ఏంటండి.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమంటూ ఫైర్ అయ్యారు.
పంజాబ్ రాష్ట్ర తరహాలో FCI ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాలని మరోసారి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులతో చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
టీడీపీలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎవరెవరిని కలిశారు... ఎవరెవరిని ఎలా వాడుకున్నారన్నది బయటపెడుతానని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
BJP MLA Raja Singh Arrest: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిపేట బయలుదేరిన రాజాసింగ్‌ను అల్వాల్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
Arvind Kejriwal focus on Telangana Politics: ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో పంజాబ్‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాదిలో జరగబోయే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అప్ అధినేత కేజ్రీవాల్.
Komatireddy Rajagopal Reddy on Party Change: రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరిగింది.
Mallu Ravi Warning: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'మన ఊరు-మన పోరు' కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.
KCR National Politics: గతంలో ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు చేసి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన కేసీఆర్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమికి వ్యూహ రచన చేస్తారా.. లేక గతంలో మాదిరి సైలెంట్ అయిపోతారా అన్న చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.