తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్లో వరద నీటితో నిండిపోయింది. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.
Tourists Stranded In Mulugu: ముత్యంధార జలపాతం చూసేందుకు వెళ్లి.. అభయారణ్యంలో చిక్కుకున్న పర్యాటకులను అధికారులు రక్షించారు. NDRF, DDRF బృందాలు బాధితులు ఉన్న ప్రాంతానికి అర్ధరాత్రి వేళ చేరుకుని.. ఆహారం, తాగునీరు అందజేశారు. అనంతరం సురక్షితంగా తీసుకువచ్చారు.
Cyclone Sitrang Updates: సిత్రాంగ్ తుఫాన్ ముప్పుపై వాతావరణశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఏపీ తుఫాన్ ముప్పు దాదాపు లేనట్లేనని అంచనా వేస్తున్నారు. రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
Telangana Rain Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నైరుతి రుతు పవనాలకు తోడు అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. ఇవాళ కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Rain Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి... ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Telanana Rain Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉంది.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Rain Alert Telangana: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీరంలో కొనసాగుతూ వుంది.
Telangana Rains LIVE* Updates: తెలంగాణను వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పగటిపూట అక్కడకక్కడా తేలికపాటి జల్లులు పడగా అర్ధరాత్రి భారీ వాన దంచికొట్టింది.
Hyderabad Rain Updates: హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
Telangana Rains: తెలంగాణలో మళ్లీ మొదలైన భారీ వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ఎస్సారెస్పీ, నిజాం సాగర్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్లే కిందకు వదలాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
Telangana Rain Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించనుంది. నేటి ఉదయం 8.30 గం. నుంచి రేపటి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Telangana Heavy Rains: వరంగల్‌లో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు శనివారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఓ పురాతన భవనం కూలిపోయింది. శిథిలాలు పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Fruits Washed Away in Batasingaram Market: హైదరాబాద్ శివారులోని బాటసింగారం పండ్ల మార్కెట్‌ను భారీ వర్షం ముంచెత్తింది. మార్కెట్లోకి భారీగా వరద నీరు రావడంతో పండ్లన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.