తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు బాన్సువాడ జరిగిన ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ గారి ప్రసంగించారు. ఆ వివరాలు..
తెలంగాణలో ఎన్నికల సమరం జోరుగా సాగుతుంది. నాయకులు ప్రచారాల్లో పాల్గొంటూ.. విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి గాంధీభవన్ లో మాట్లాడారు. ఆ వివరాలు..
ఎన్నికల సమరంలో ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ నవంబర్ 1 వ తేదీన ఇల్లందులో జరగనున్న సీఎం కేసీఆర్ సభ జరగనుంది. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కొనసాగుతున్న కొన్ని పరిస్థితుల వలన అక్కడ సభ సక్సెస్ కాకపోవచ్చు అని స్థానికులు అనుకుంటున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న చెకింగ్ లో 2 కోట్ల యాభై లక్షలకు పైగా నగదు సీజ్ చేయబడింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో శుక్రవారం జరిపిన చెకింగ్ లో ఈ డబ్బు సీజ్ చేశారు.
Telangana: తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరిపోయారు. అనుకున్న సమయం కంటే ఓ రోజు ముందే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని కొంత మంది నాయకులు పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పల్ అసెంబ్లీ టికెట్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ వివరాలు
ఎన్నికల సమరంలో అన్ని పార్టీలు యాక్టివ్ గా ప్రచారాలన్ని కొనసాగిస్తున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీలు ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాయి. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఊపందుకుంది.. ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు.. ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా మోర్తాడు జరిగిన సభలో ప్రసంగించారు.
ఎన్ని చట్టాలు అమల్లో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలు విద్యావంతులు కూడా చేయటం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇలాంటి ఘటన మన హైదరాబాద్ లో జరిగింది.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా జడ్చర్ల ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడారు.
మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నరు. తెలంగాణాకి వచ్చే వారందరికీ స్వాగతం.. వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్ళండి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు పరస్పరం విమర్శలు.. ఛాలెంజ్ లు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.