Shardul on Kohli Test captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తాడని ఎవరూ ఊహించలేదని భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు.
భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందించారు. కోహ్లీపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
విరాట్ కోహ్లీ వారసుడిగా యువ క్రికెటర్ రిషబ్ పంత్ పేరును టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. పంత్‌కే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలని టైగర్ పటౌడీని ఉదహరించారు.
ఆటలోనూ, కెప్టెన్సీలోనూ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ.. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ అంశంపై ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ కూడా షాక్‌కు గురయ్యాడట.
భారత జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ విరాట్ కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ.. అతనికి అభినందనలు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.