The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్ ఇయర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అమోఘనమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీకి ‘ది రాజా సాబ్’ మూవీతో పలకరించబోతున్నారు. మకర సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
2025 Most Awaited Telugu Movies: 2024 గిర్రున తిరిగిపోయింది. అపుడే 2025 అడుగుపెట్టాం. ఈ నేపథ్యంలో కొత్త యేడాదిలో పలు చిత్రాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పాటు బాలయ్య.. ‘డాకూ మహారాజ్’ .. వెంకటేష్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. మరోవైపు కొన్ని చిత్రాలు తన సినిమాల రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ మూవీతో తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. నిధి విషయానికొస్తే.. ఈమె తన నటన కంటే తన అందాల ఆరబోతతోనే ఎక్కువగా పాపులర్ అయింది. అంతేకాదు తమిళ తంబీలు గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. త్వరలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నిధి నటన కన్నా.. తన స్కిన్ షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలు తన కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలవడం పక్కా అని చెబుతోంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నిధి నటన కన్నా.. తన స్కిన్ షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ తమిళ తంబీల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది.
2025 Tollywod Most Awaited Movies: 2025లో అపుడే చాలా చిత్రాలు రిలీజ్ డేట్ ప్రకటించుకున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయితే.. మరికొన్ని చిత్రాలు తన విడుదల తేదిని కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న బిగ్ స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
Malavika Mohanan: మాళవిక మోహనన్ కేరళ ముద్దుగుమ్మ అయిన ఈమె తన గ్లామర్ షోతో పాపులర్ అయింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో కథానాయికగా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా మరోసారి క్లీవేజ్ షోతో కనిపించి రెచ్చిపోయింది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె తన నటన కన్నా.. తన అందాల ప్రదర్శన షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకుల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది.
Malavika Mohanan:మాళవిక మోహనన్ కేరళ ముద్దుగుమ్మ అయిన ఈమె తన గ్లామర్ షోతో పాపులర్ అయింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో కథానాయికగా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా మరోసారి క్లీవేజ్ షోతో కనిపించి రెచ్చిపోయింది.
Malavika Mohanan:మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తన అంద చందాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన మాళవిక.. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె తన యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులార్ అయింది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ‘ది రాజా సాబ్’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది అమ్మడు.
Prabhas Wedding: ప్రభాస్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా పరంగా.. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు ఈ హీరో. ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ హీరో పైన.. ఒక హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. రీసెంట్ గా ‘కల్కి’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్..ఆ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
People Media Factory Movies: పీపుల్స్ మీడియ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నుంచి భారీ ప్రాజెక్ట్‌లు రానున్నాయి. వచ్చే నెల మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ గ్లింప్స్‌తో ప్రమోషన్ మొదలైంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
The Raja Saab First Glimse: రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీకి ‘ది రాజా సాబ్’ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చాడు.
Malavika Mohanan: మాళవిక మోహనన్ ప్రస్తుతం దక్షిణాదిలో తన అందం, నటనతో మార్మొగుతున్న పేరు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్‌లో లెగ్ పెట్టి ఆపై టాలీవుడ్ లో హీరోయిన్ గా సత్తా చూపెట్టాలని చూస్తోంది. ఇక్కడ ఒక్క సినిమా చేయకపోయినా..తన ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. త్వరలో ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
Malavika Mohanan: మాళవిక మోహనన్ ప్రస్తుతం దక్షిణాదిలో మార్మొగుతున్న పేరు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్‌లో లెగ్ పెట్టి ఆపై తెలుగులో కథానాయికగా సత్తా చూపెట్టాలని చూస్తోంది. ఇక్కడ ఒక్క సినిమా చేయకపోయినా..తన డ్రెస్సింగ్ స్టైల్లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. త్వరలో ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.
Malavika Mohanan:మాళవిక మోహనన్ కేరళ కుట్టీ అయిన ఈ భామ తన గ్లామర్ తో వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న 'ది రాజా సాబ్' మూవీతో హీరోయిన్ గా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ భామ ఎప్పటికపుడు వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.