Tirupati news: తిరుమలలో కొంత మంది ఫెక్ టికెట్లను విక్రయిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ స్కామ్ లో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.ఈ ఘటన దుమారంగా మారింది.
leopard attacks: అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడికి పాల్పడింది. దీంతో టీటీడీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
Mukkoti Ekadashi 2025: ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఏ పనిమొదలు పెట్టిన అది నిర్విఘ్నంగా పూర్తవుతుందని పండితులు చెబుతుంటారు.
Ttd good news for devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు తీపికబురు చెప్పిందని తెలుస్తొంది. దీంతో భక్తులు మళ్లీ తిరుమలకు వచ్చేందుకు ఏర్పాట్లలో సిద్దమైనట్లు సమాచారం.
chandrababunaidu visits tirumala: ఆంధ్ర ప్రదేశ్ కు నాలుగో సారి సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారంకు వేల మంది అతిథులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అదే రోజు రాత్రి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
TTD Online Tickets: తిరుమలకు స్వామి వారి ఆర్జీత సేవా కార్యక్రమాలలో పాల్లొనాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జీత సేవా టిక్కెట్లను ఈరోజు విడుదల చేసింది.
TTD Break Darshanam Timings: వైకుంఠం క్యూ కాంప్లెక్సులో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం వీలైనంత త్వరలో దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి తమ ప్రకటనలో పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.