CM KCR letter to PM Modi: పంజాబ్, హర్యానాల్లో మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని... ఆ తరహాలో తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయట్లేదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
Telangana CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచరీ పార్టీ సమావేశం హైదరాబాద్ తాజ్ దెక్కన్ హోటల్లో జరిగింది. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. అధికార టీఆర్ఎస్ పార్టీని అవసరమైతే వీధుల్లో ఎండగట్టాలని పీసీసీ నేతలు నిర్ణయించారు.
Sankranti Holidays for Inter colleges in Telangana: తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించింది.
Telangana assembly session KCR Fires On Central Government : సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పంట నష్టంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందన్నారు. గోదావరి ఉధృతి వల్లే పంటలు మునిగాయని తెలిపారు. అయితే పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపినా నిధులు ఇవ్వలేదని తప్పుబట్టారు.
Telangana Assembly sessions: పల్లె, పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా పలు విషయాలను వివరించారు కేసీఆర్. రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరుకు సంబంధించి కీలకమైన ఘట్టమంతా ముగిసింది. అటు నామినేషన్ల స్క్రూటినీ ఇటు ఉపసంహరణ రెండూ ముగిశాయి. గ్రేటర్ బరిలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు లేదని ఒవైసీ స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ ఛార్జిషీటు విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఛార్జిషీటు విడుదల చేశారు.
వివాదాస్పదంగా మారిన సచివాలయ కూల్చివేత ( Secretariat Demolition ) వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ( Supreme court ) ఊరటనిచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేయడమే కాకుండా...తాము కలగజేసుకోమని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.