తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఖమ్మ జిల్లా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Intermediate exams in May 2022 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే నెలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేదుకు ఇంటర్మీడియట్ బోర్డ్‌లు కసరత్తు చేస్తున్నాయి. బెటర్మెంట్ ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ రూపొందించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్.
TS Inter first year hall tickets download link: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు.
TS inter second year exams cancelled, Sabitha Indra Reddy official statement: హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌పై నెలకొన్న సందిగ్ధానికి తెరదించుతూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
TS EAMCET application last date extended: హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుని ఏదో ఓ కారణంతో ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారికి గుడ్ న్యూస్. టిఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు రేపటి 18వ తేదీతో ముగియనుండగా దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.గోవర్దన్ గడువు తేదీని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
TS Intermediate Time Table 2021: మే 1న తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానుండగా.. మే 2 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు మొదలవుతాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం నాడు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల చేశారు.
కరోనా కారణంగా ఈ ఏడాది కాలేజీలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేసింది. మార్చి 24, 2021 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు (TS Inter Exams From March 24) ప్రారంభం కానున్నాయని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.