Bandi Sanjay On MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద దీక్షా చేయడం కంటే ముందు సీఎం కేసీఆర్‌ను ఆమె నిలదీయాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్లో చేరుతున్న వారంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నేతలేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.
OBC Leaders Meeting In Hyderabad: తెలంగాణలో కేసీఆర్ పాలనకు ప్రజలు విసిగిపోయారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.
TSRTC Special Buses: హైదరాబాద్ విద్యార్థులకు ఇక నుంచి ఫుట్‌బోర్డు ప్రయాణానికి చెక్ పడనుంది. బస్సులను అదనపు ట్రిప్పులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ సమర్థించింది. ఈ తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. బీజేపీ నాయకులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా..
తనకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలపై కమెడియన్ రచ్చ రవి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఏం కాలేదని చెప్పాడు. పుణెలో షూటింగ్ పూర్తి చేసుకుని.. ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరుకున్నానని అన్నాడు. పూర్తి వివరాలు ఇలా..
సీఎం కేసీఆర్‌కు ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుం రోడ్డు విస్తరించనుండగా.. మొదటి విడుత పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Woman Jumps into Godavari River With Two Children: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నదిలో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. వివరాలు ఇలా..
హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కాప్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చింతల్ పద్మనగర్ ఫేజ్ 1లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు అర్పివేశారు.
సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన డెక్కన్‌మాల్ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందోనని భయాందోళన నెలకొంది. దీంతో ఈ మాల్ కూల్చివేతకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దళిత, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పని చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ.. మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా..
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఆందోళన కొనసాగుతోంది. నేటితో కౌన్సిలర్ల రాజీనామాకు డేడ్ లైన్ విధించారు రైతులు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. నేడు రాజీనామా చేయకపోతే వాళ్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ స్టూడెంట్ను కొడుతూ.. అసభ్య పదజాలంతో దూషించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇలా..
హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆయన పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. చౌమహల్లా ప్యాలెస్‌కు వెళ్లి చివరి నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ర్యటించనున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 1600, 800 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.